Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇదే!

అవును... టీడీపీ - జనసేన అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది. ఈ సందర్భంగా వేదికపై రెండు పార్టీల నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున ఆశీనులయ్యారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 7:07 AM GMT
బిగ్ బ్రేకింగ్... టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇదే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీ - జనసేన తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం 175 స్థానాలకు గానూ తొలివిడతలో భాగంగా 118 పేర్లతో జాబితాను విడుదల చేశారు.

అవును... టీడీపీ - జనసేన అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది. ఈ సందర్భంగా వేదికపై రెండు పార్టీల నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున ఆశీనులయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి చంద్రబాబు, అచ్చెన్నయుడు, యనమల రామకృష్ణుడు హాజరుకాగా... జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన పవన్, బాబు... రాష్ట్ర ప్రయోజనాలకోసం టీడీపీ - జనసేన కలయిక జరిగిందని తెలిపారు. బీజేపీ కలిసి వస్తే అప్పుడు తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటామని వెల్లడించారు.

ఈ సందర్భంగా 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా... జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా స్పందించిన పవన్.. భారతీయ జనతాపార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన పరిమితమైన స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకుందని అన్నారు.

జనసేన అభ్యర్థుల జాబితా:

1. నెల్లిమర్ల - లోకం మాధవి

2. అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

3. రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

4. కాకినాడ రూరల్ - పంతం నానాజీ

5. తెనాలి - నాదెండ్ల మనోహర్

టీడీపీ అభ్యర్థుల జాబితా:

1. ఇచ్చాపురం - అశోక్

2. టెక్కలి - అచ్చెన్నాయుడు

3. ఆమదాలవలస - కోన రవికుమర్

4. రాజాం - కొండ్రు మురళి

5. కురుపాం - జగదీశ్వరి

6. పార్వతీపురం - విజయ్

7. సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

8. బొబ్బిలి - రంగారావు

9. గజపతినగరం - కోనపల్లి శ్రీనివాస్

10. విజయనగరం - అశోక్ గజపతి రాజు

11. విశాఖ ఈస్ట్ - రామకృష్ణబాబు

12. విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు (గణబాబు)

13. అరకు - సివేరి దొన్నురొర

14. పాయకరావుపేట - వంగలపూడి అనిత

15. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

16. తుని - యనమల దివ్య

17. పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప

18. అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

19. ముమ్మిడివరం - సుబ్బరాజు

20. గన్నవరం – రాజేష్ కుమార్

21. కొత్తపేట - బండారు సత్యానంద రావు

22. మండపేట - జోగేశ్వర రావు

23. రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు

24. జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు

25. ఆచంట - పితాని సత్యన్నారయణ

26. పాలకొల్లు - నిమ్మల రామనాయుడు

27. ఉండి - మంతెన రామరాజు

28. తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

29. ఏలూరు - బాడేటి రాధాకృష్ణ

30. చింతలపూడి - సొంగా రోషన్‌ కుమార్‌

31. తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్

32. నూజివీడు - కొలుసు పార్థసారధి

33. గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

34. గుడివాడ - వెనిగండ్ల రాము

35. పెడన - కాగితం వెంకట కృష్ణప్రసాద్

36. మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

37. పామర్రు - వర్ల కుమార్ రాజా

38. విజయవాడ సెంట్రల్ - బోండా ఉమ

39. విజయవాడ ఈస్ట్ - గద్దే రాంమోహన్ రావు

40. నందిగామ - తంగిరాల సౌమ్య

41. జగ్గయ్యపేట - శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

42. తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

43. మంగళగిరి - నారా లోకేష్

44. పొన్నూరు - దూళిపాళ్ల నరేంద్ర

45. వేమూరు - నక్కా ఆనందబాబు

46. రేపల్లె - అనగాని సత్యప్రసాద్

47. బాపట్ల - వేగేశ్న నరేంద్ర వర్మ

48. ప్రత్తిపాడు - బుర్ల రామాంజనేయులు

49. చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు

50. సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

51. వినుకొండ - జీవీ ఆంజనేయులు

52. మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

53. ఎర్రగొండెపాలెం - గూడురి ఎరిక్షన్ బాబు

54. పర్చూరు - ఏలూరి సాంబశివరావు

55. అద్దంకి - గొట్టిపాటి రవి

56. సంతనూతలపాడు - బీ ఎన్ విజయ్ కుమార్

57. ఒంగోలు - దామచర్ల జనార్ధన్ రావు

58. కొండేపి - బాల వీరాంజనేయ స్వామి

59. కనిగిరి - ఉగ్ర నరసింహా రెడ్డి

60. కావలి - కావ్య కృష్ణారెడ్డి

61. నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

62. నెల్లూరు రూరల్ - కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డి

63. గూడూరు – సునీల్ కుమార్

64. సూళ్లూరు పేట - విజయశ్రీ

65. ఉదయగిరి - కాకర్ల సురేష్

66. కడప - మాధవి రెడ్డి

67. రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి

68. పులివెందుల – రవీంద్రనాథ్ రెడ్డి

69. మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

70. ఆల్లగడ్డ - భూమా అఖిలప్రియా రెడ్డి

71. శ్రీశైలం – రాజశేఖర్ రెడ్డి

72. కర్నూలు - టీజీ భరత్

73. పాణ్యం - గౌరు చరితారెడ్డి

74. నంద్యాల - ఫరూఖ్

75. బనగానపల్లి – జనార్ధన్ రెడ్డి

76. డోన్ - కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

77. పత్తికొండ - శ్యాంబాబు

78. కోడుమూరు - బొగ్గుల దస్తగిరి

79. రాయదుర్గ్ - కాల్వ శ్రీనివాసులు

80. ఉరవకొండ - పయ్యావుల కేశవ్

81. తాడిపత్రి - జేసీ అశ్మిత్ రెడ్డి

82. సింగనమల - బండారు శ్రావణి శ్రీ

83. కళ్యాణదుర్గం - సురేంద్రబాబు

84. రాప్తాడు - పరిటాల సునీత

85. మడకశిర – సునీల్ కుమార్

86. హిందూపుర్ - నందమూరి బాలకృష్ణ

87. పెనుగొండ - సవిత

88. తంబాలపల్లె - జయచంద్రా రెడ్డి

89. పీలేరు - నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

90. నగరి - గాలి భాను ప్రకాశ్

91. గంగాధర్ నెల్లూరు - వీఎం థామస్

92. చిత్తురు - గురజాల జగన్ మోహన్

93. పలమనేరు - ఎన్. అమర్నాథ్ రెడ్డి

94. కుప్పం - చంద్రబాబు నాయుడు