Begin typing your search above and press return to search.

సంచలనం: ప్రేమికుల రోజు.. ఓయో రూమ్స్.. ఆ ఫ్లేవర్ కం*డోమ్స్!

అవును... ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున చాలా నగరాల్లో ఓయో రూమ్స్ కి డిమాండ్ బాగా పెరిగిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:23 AM GMT
సంచలనం: ప్రేమికుల రోజు.. ఓయో రూమ్స్.. ఆ ఫ్లేవర్  కం*డోమ్స్!
X

ఈ మధ్యకాలంలో ఫెస్టివల్స్, సెలబ్రేషన్ డేస్ వంటివి వచ్చాయంటే ప్రధానంగా ఓయో రూమ్స్ బుక్కింగ్, రికార్డ్ స్థాయిలో కం*డోమ్స్ ఆన్ లైన్ ఆర్డర్స్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా డిశెంబర్ 31 రాత్రి, జనవరి 1 - 2024 రోజున ఓయో రూములు రికార్డ్ స్థాయిలో బుక్ అయ్యాయని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాజాగా ముగిసిన వేలంటైన్స్ డే రోజున కూడా రికార్డ్ స్థాయిలో ఓయో గదులు బుక్కయ్యాయని అంటున్నారు. ఇదే సమయంలో ఏ ఫ్లేవర్ కం*డోమ్స్ ఎక్కువగా వాడారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున చాలా నగరాల్లో ఓయో రూమ్స్ కి డిమాండ్ బాగా పెరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇది ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఓయో రూమ్స్ రికార్డ్ స్థాయిలో బుక్ అవ్వడంతోపాటు ఆ సమయంలో కం*డోమ్‌ లు కూడా ఎక్కువగా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... ఏ ఫ్లేవర్ కం*డోమ్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి శృంగారంలో కం*డోమ్స్ వాడటం ఆరోగ్యకరం అనే విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా వేలైంటన్స్ డే రోజున యువత రకరకాల ఫ్లేవర్స్ కం*డోమ్స్ ని ఉపయోగించారని తెలుస్తుంది. వీటిలో ప్రధానంగా చాక్లెట్ ఫ్లేవర్ కం*డోమ్స్ ని ఎక్కువగా వినియోగించారని తెలుస్తుంది. వీటి తర్వాత స్ట్రాబెర్రీ, ఆరెంజ్, గ్రేప్, మ్యాంగో, పాన్, పిజ్జా ఫ్లేవర్ లను ఎక్కువగానే వాడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఏ ఫ్లేవర్ కం*డోమ్స్ కి ఎలాంటి ప్రత్యేకత ఉందనేది ఇప్పుడు చూద్దాం...!

సాధారణంగా ఎక్కువమంది జంటలు శృంగారంలో చాక్లెట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. శృం*గారానికి చాక్లెట్లు దివ్య ఔషదంగా పనిచేస్తుంటాయని చెబుతుంటారు. దీంతో ఈ ఫ్లేవర్డ్ కం*డోమ్ లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ఫ్లేవర్ స్త్రీ పురుషులిద్దరినీ ఉత్తేజపరుస్తుందని చెబుతారు. ఓరల్ సె*క్స్ ఆనందాన్ని కూడా ఈ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదనే చెప్పాలి!

ఇక చాల్కెట్ ఫ్లేవర్ అనంతరం శృం*గారంలో విరివిగా ఉపయోగించే ఫ్లేవర్స్ లో స్ట్రాబెర్రీ ఒకటి. ప్రధానంగా మహిళలు శృంగార సమయంలో ఈ ఫ్లేవర్ ని బాగా ఇష్టపడతారని చెబుతుంటారు. ఓరల్ శృంగార సమయంలో స్ట్రాబెర్రీలను వాసన చూస్తే మహిళలు మరింత ఉత్సాహం చూపిస్తారని.. వారి బిడియాన్ని ఈ ఫ్లేవర్ పక్కకు నెట్టేస్తుందని చెబుతారు. ఈ రెండు ఫ్లేవర్స్ తర్వాత స్థానంలో ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందనేది తెలిసిన విషయమే!

రిఫ్రెష్‌ మెంట్‌ తో కూడిన లైంగిక ఆనందం విషయంలో ఈ ఫ్లేవర్ ప్రధాన పాత్ర పోషిస్తుంటుందని చెబుతుంటారు. ఈ ఫ్లేవర్ వల్ల జంటలు తాజా అనుభూతిని పొందుతారు! అప్పటికే చాక్లెట్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లను ఉపయోగించిన జంటలు... రొటీన్ కి భిన్నంగా సరికొత్త రిఫ్రెష్ మెంట్ కోసం ఈ ఫ్లేవర్ ని ఎక్కువగా ఇష్టపడతారని చెబుతారు. వీటి తర్వాత స్థానంలో గ్రేప్ ఫ్లేవర్ కూడా టాప్ ప్లేస్ లోనే ఉంటుంది.

శృంగారంలో ద్రాక్షపళ్లు కూడా ఒక భాగం అని చెబుతారు. ప్రధానంగా మహిళలు ద్రాక్షపళ్ల గుత్తిని నాలుకతో సున్నితంగా సృశిస్తూ పార్ట్నర్ ని మరింత రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తారని అంటుంటారు. అందుకే శృంగారంలో కొన్ని జంటలు ప్రత్యేకంగా గ్రేప్ ఫ్లేవర్డ్ కం*డోమ్స్ ని ఎక్కువగా ఇష్టపడతారని చెబుతారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు ఉత్తేజపరుచుకునే విషయంలో ద్రాక్ష పండ్లే కాకుండా.. గ్రేప్ ఫ్లేవర్డ్ కం*డోమ్స్ కూడా కీ రోల్ పోషిస్తాయని చెబుతారు.

ఇదే సమయంలో మ్యాంగ్ ఫ్లేవర్ కూడా పడకగదిలో సరికొత్త ఉత్తేజాలను కలిగిస్తాయని అంటారు. ఈ సువాసన పడకగదిలో సరికొత్త లైంగిక అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. పైగా... ఈ ఫ్లేవర్ కం*డోమ్స్ ఓరల్ శృం*గారంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని, స్పెషల్ అనుభూతిని పొందుతారని చెబుతారు. ఇదే సమయంలో... మీఠా పాన్ ఫ్లేవర్ కం*డోమ్‌ లు కూడా ట్రెండింగ్‌ లో ఉన్నాయి. మాస్ పెర్ఫార్మెన్స్ ని ఇష్టపడేవారు వీటిపై కాస్త ఆసక్తి చూపిస్తారని చెబుతారు.

అదేవిధంగా... లిచీ ఫ్లేవర్‌ తో కూడిన కండోమ్‌ లు కూడా సె*క్సీనెస్ ని పెంచుతాయని చెబుతారు. ఈ క్రమంలో తమ తమ శృం*గార జీవితంలో మరింత మసాలా జోడించాలనుకునే జంటలు పిజ్జా ప్లేవర్ పైనా ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు! ఈ ఫ్లేవర్ ని అరుదుగా వాడితే సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని చెబుతుంటారు.