2024 సమరం కోసం సన్నద్దం... యూఎస్ వైసీపీ సోషల్ మీడియా యోధులు వీరే!
ఈ సమయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అమెరికాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం జరిగింది.
By: Tupaki Desk | 30 Dec 2023 2:50 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకువెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైనాట్ 175 అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న జగన్ & కో... ఆ దిశగా ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకోకుండా ముందుకు సాగుతుంది. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అమెరికాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం జరిగింది.
అవును... రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉన్న వైఎస్సార్సీపీ ప్రచారంలో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రజలకు ఎంత మేలు చేస్తూన్నా... తిమ్మిని బమ్మిని చేస్తూ, కోడి గుడ్డుమీద ఈకలు పీకుతూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించే ఒక వర్గం మీడియాను ఎదుర్కొంటూ.. ప్రజలకు వాస్తవాలను చేరవేసే విషయంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అత్యంత ప్రధాన భూమిక పోషిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమీటీ ఏర్పాటు పూర్తయ్యింది. ఇందులో భాగంగా... వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ యూ.ఎస్.ఏ., అడ్వైజరీ టీం, సోషల్ మీడియా ప్రోపర్టీస్ మేనేజ్ మెంట్, నెట్ వర్క్ మేనేజ్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్, ఇన్ ఫ్లూయెన్సర్ మేనేజ్ మెంట్ టీంలు ఏర్పడ్డాయి. వీటిని వైఎస్ జగన్ ఆదేశాలతో ఏర్పాటు చేశారు!
ఈ సందర్భంగా ఏర్పడిన కమిటీలు, అందులోని సభ్యులు, వారి వారి బాధ్యతలను తెలిపే హోదాల వివరాలను ఇప్పుడు చూద్దాం...!
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ యూ.ఎస్.ఏ:
రోహిత్ గంగిరెడ్డి గారి - కన్వీనర్
ఆదిత్య పల్లేటి - కో కన్వీనర్
కిరణ్ కుమార్ చిల్లా - కో కన్వీనర్
తేజ యాదవ్ బంక - కో కన్వీనర్
సురేష్ మైలం - కో కన్వీనర్
అడ్వైజరీ టీం:
మేకా సుబ్బారెడ్డి - మెంబర్
సమన్విత రెడ్డి - మెంబర్
జగన్ మోహన్ యాడికి - మెంబర్
ప్రతా బైరెడ్డి - మెంబర్
రఘు అరిగ - మెంబర్
సునీల్ మండుటి - మెంబర్
సోషల్ మీడియా ప్రోపర్టీస్ మేనేజ్ మెంట్:
రాయల్ రెడ్డి జుటూరు - కో ఆర్డినేటర్
మోక్షవర్ధన్ రెడ్డి జి - మెంబర్
సునీల్ కుమార్ జంపాల - మెంబర్
ప్రనీత్ రెడ్డి చల్లా - మెంబర్
మల్లేష్ పుట్టా - మెంబర్
సాయితేజ చెన్ను - మెంబర్
నెట్ వర్క్ మేనేజ్ మెంట్:
భరత్ పాటిల్ - కో ఆర్డినేటర్
శ్రీహర్ష గ్రంథి - మెంబర్
సందీప్ రాఘవ ఎం - మెంబర్
వెంకట సురేంద్ర గౌడ్ ఎం - మెంబర్
మధు వడ్లపాటి - మెంబర్
భాను ప్రసాద్ ముత్రేవుల - మెంబర్
ప్రమోద్ రెడ్డి తిరుమరెడ్డి - మెంబర్
డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్:
ప్రతాప్ రెడ్డి - కో ఆర్డినేటర్
గోపి తిరుమూరు - మెంబర్
హర్షారెడ్డి దలవై ఈశ్వర్ - మెంబర్
అన్విత రెడ్డి కే - మెంబర్
తరుణ్ రెడ్డి అరసు - మెంబర్
శౌర్యా సన్హిత్ కొత్తా - మెంబర్
భావన జి - మెంబర్
ఇన్ ఫ్లూయెన్సర్ మేనేజ్ మెంట్:
కార్తిక్ రెడ్డి కాసు - కో ఆర్డినేటర్
చరణ్ పింగిలి - మెంబర్
రామిరెడ్డి వెంకట్ రెడ్డి - మెంబర్
భూమిరెడ్డి పెద్దిరెడ్డి - మెంబర్
వెంకట్ పాల - మెంబర్