Begin typing your search above and press return to search.
#లైగర్.. రౌడీకి బాలీవుడ్ పై అవగాహన ఎంత?
By: Tupaki Desk | 13 Feb 2021 1:30 AM GMTరౌడీ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `లైగర్` పాన్-ఇండియా కేటగిరీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆరంభం పూరి-ఛార్మి నిర్మాతలుగా ఉన్నా.. ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ రంగ ప్రవేశంతో పెద్ద స్థాయికి చేరుకుంది. బడ్జెట్ల పరంగా మార్కెటింగ్ పరంగా పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది.
అయితే ఇది రౌడీ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ మూవీనా? అన్నది సందిగ్ధతకు తెర తీసింది. అనుకోకుండా ఓ చిట్ చాట్ లో బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ... తాను బాలీవుడ్ కోసం ఒక సినిమా చేస్తున్నా ఆ పరిశ్రమ గురించి తెలుసుకోలేని సన్నివేశం ఉందా? ఎందుకంటే అతని దర్శకుడు తెలుగు వాడు.. కెమెరామెన్ విష్ణు శర్మ కేరళకు చెందినవాడు .. పూరి పూర్తిగా హైదరాబాద్ కి చెందినవారు. అతడు తెలుగు సినీపరిశ్రమ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నందున.. హిందీ పరిశ్రమ ఎలా పనిచేస్తుందో తనకు తెలిసిందేమీ లేదు.
అయితే ఇవన్నీ కరణ్ జోహార్ కి తెలుసు. మార్కెటింగ్ విధానం నుంచి ప్రతిదీ ఆయన చూసుకుంటారు. బాహుబలికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో అలానే ఆలోచిస్తారని భావిస్తున్నారు. ఉత్తరాదిన లైగర్ మార్కెటింగ్ బాధ్యతలు అతడే చూసుకుంటారన్న ధీమా చిత్రబృందానికి ఉంది. ఈ మూవీకి కరణ్ ఒక నిర్మాతగా చేయాల్సింది చేస్తారని భావించాల్సి ఉంటుంది.