Begin typing your search above and press return to search.
డిజైనర్ లుక్ తో కట్టి పడేస్తున్న హాట్ మల్లూ బ్యూటీ
By: Tupaki Desk | 20 Feb 2021 12:30 AM GMTమలయాళం తమిళంలో బిజీ నాయికగా కొనసాగుతోంది ఇనయ. తెలుగు చిత్రపరిశ్రమకు అంతగా పరిచయం లేని ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ పైనా కన్నేసిందని తెలిసింది.
త్వరలోనే ఈ అమ్మడు నటించిన కన్నడ చిత్రం ద్రోణ.. తమిళ చిత్రాలు కాఫీ.. కలర్స్ రిలీజ్ కి రానున్నాయి. రైటర్ అనే మూవీలో పోలీస్ పాత్రలో నటిస్తోంది. ఆ క్రమంలోనే తెలుగునాటా ఫ్యాన్ బేస్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉందట.
ఇక సోషల్ మీడియాల్లో ఇనయ ఫోటోలు అంతే వైరల్ గా మారాయి. తాజాగా ఇనయ డ్యూయల్ షేడ్ డిజైనర్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ త్రోబ్యాక్ ఫోటో యువతరాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అందం చందం ప్రతిభ ఉన్న ఈ అమ్మడు తెలుగులోకి దూసుకు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.