Begin typing your search above and press return to search.
3డి మెగాస్టార్! ఆర్టిస్ట్ హర్ష 3డి స్కెచ్ అదరహో!!
By: Tupaki Desk | 24 May 2021 8:31 AM GMTఆర్టిస్టులు యానిమేటర్లు స్కెచ్ లు గీయడంలో ఎలాంటి పనితనం చూపిస్తారో రెగ్యులర్ గా చూసేదే. తాజాగా ఆర్టిస్ట్ హర్ష షేర్ చేసిన ఓ 3డి ఆర్ట్ అంతే విస్మయానికి గురి చేస్తోంది. ఇది సామాన్యుడిపై స్కెచ్ కానే కాదు. కెరీర్ ఆద్యంతం ఎంతో గొప్ప హార్డ్ వర్క్ తో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో గీసిన (ఆర్ట్) స్కెచ్ ఇది.
ఆయన బాస్ లుక్ ని 3డిలో స్కెచ్ వేశారు. సింహాసనాన్ని తలపిస్తున్న ఒక కుర్చీలో కార్పొరెట్ సీఈవోలా స్టైలిష్ గా సూట్ ధరించి కూచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది 3డి ఆర్ట్ కాబట్టి ఎంతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అన్నంత స్టైలిష్ గా ఉంది.
ఇటీవల కరోనా వైరస్ మహమ్మారీ కాలంలో బాస్ చేస్తున్న సేవలకు సినీకార్మికులు సహా ప్రజలంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇలాంటి టైమ్ లో టైమింగ్లీ ఈ ఫోటో ని స్కెచ్ వేయడం ఆసక్తికరం. ఇక మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబీకుల్లో పూర్వీకుల ఫోటోలను ఇంతకుముందు ప్రముఖ ఆర్టిస్టులతో స్కెచ్ లు గీయించారు. అవి కొణిదెల వారి ఇంట కొలువు దీరి ఉన్నాయి. ఆ రకంగా కళాకారుడికి అవకాశాన్ని ఉపాధిని ఇవ్వాలన్నది మెగాస్టార్ ఆలోచన అని అతడు తుపాకికి చెప్పారు. చిరు ప్రస్తుతం ఆచార్య సహా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.