Begin typing your search above and press return to search.
ఊర మాస్ ఇస్మార్ట్ శంకర్ లకు తిక్క రేగుతుందేమో!
By: Tupaki Desk | 28 Oct 2020 3:29 AM GMTకళ్లు తిప్పుకోనివ్వని.. కంటికి కునుకు పట్టనివ్వని ట్రీట్ అంటే ఇదేనేమో! ఇస్మార్ట్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుని ఇప్పుడిలా యూత్ హార్ట్ బీట్ గా మారాక.. అసలు నభా ఎక్కడా తగ్గడం లేదు. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ లుక్ లో కనిపించినా.. కోక రైకలో కనిపించినా నభా సంథింగ్ స్పెషల్ .. సంథింగ్ హాట్ అన్నది బోయ్స్ బుర్రల్లో రిజిస్టర్ అయిపోయింది.
ఇదిగో ఈసారి నైసుగా చీరలో కనిపించి వోర చూపులు చూస్తూ కుర్రకారుకు ఎర వేస్తోంది. సోషల్ మీడియా ల్లో ఊర మాస్ ఇస్మార్ట్ శంకర్ లకు తిక్క రేగేలా ఎలా కవ్విస్తోందో చూశారుగా. పక్కా ఊర మాస్ నైజాం అమ్మాయిగా ఇస్మార్ట్ ట్రీటిచ్చిన నభా.. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. సోలో బ్రతుకే సోబెటర్ అంటున్న సాయి తేజ్ .. ఇంత సొగసరితో కలిసి నటించాక ఇంకా సోలోనే అంటాడా?
బెల్లంకొండ శ్రీనివాస్ సరసన `అల్లుడు అదుర్స్` లోనూ నాయికగా అవకాశం దక్కించుకుంది. క్రేజు తగ్గక ముందే బాగానే ఆర్జించేస్తోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ పైనే గురిపెట్టిన ఈ అమ్మడు హైదరాబాద్ లో సొంత ఇల్లు సెటప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. మరి తాజా అప్ డేట్ ఏంటో తెలియాల్సి ఉందింకా.