Begin typing your search above and press return to search.
రెడ్ బికినీ లో టెంపర్ లేపిన మధురిమ
By: Tupaki Desk | 21 Jun 2023 9:38 AM GMTమధురిమగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన అందాల భామ గుర్తుండే ఉంటుంది. అజయ్ అ ఒక్కడు సినిమా తో టాలీవుడ్ కి పరిచయం ఆయిన ఈ బ్యూటీ తరువాత వంశీ సరదాగా కాసేపు మూవీ తో ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ బ్యూటీ అసలు పేరు నైరా బెనర్జీ, బెంగాలీ కి చెందిన ఈ బ్యూటీ మధురిమ బెనర్జీ పేరు తో సౌత్ ప్రేక్షకులకి చేరువ అయ్యింది.
తెలుగు లో హీరోయిన్ గా కొన్ని సినిమాలకే పరిమితం అయిన ఈ అమ్మడు టెంపర్ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. చివరిగా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ అనే సినిమా లో కనిపించింది. తరువాత తెలుగు హిందీ లో అవకాశాలు పెరగడంతో బాలీవుడ్ లో ఈ బ్యూటీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. అక్కడ వన్ నైట్ స్టాండ్ మూవీ తో డెబ్యూ ఇచ్చింది.
తరువాత అజార్ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే కన్నడం లో చివరిగా టైగర్ అనే మూవీ చేసింది. ఇక వెండితెర పై హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు బుల్లితెరకి షిఫ్ట్ అయ్యి సీరియల్స్ చేసుకుంటుంది. ప్రస్తుతం పిసాచిని అనే సీరియల్ లో లీడ్ లో ఈ బ్యూటీ నటిస్తోంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ బ్యూటీ తన లోని ఒరిజినల్ గ్లామర్ క్వీన్ ని బయటకి తీసుకొచ్చింది.
ఇన్ స్టాగ్రామ్ లో మిగిలిన బాలీవుడ్ హీరోయిన్స్ తరహా లోనే తన లోని హాట్ యాంగిల్ ని బయట పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా మొదటిసారి ఏకంగా బికినీ లోనే హాట్ హాట్ అందాలతో, అదిరిపోయే భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
స్విమ్మింగ్ పూల్ పక్కనే రెడ్ కలర్ బికినీ ధరించిన మధురిమ అలియాస్ నైరా బెనర్జీ సోకుల జాతరకి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇన్ని అందాల నిధులని దాచుకొని అంత అయిపోయాక చూపిస్తే ప్రయోజనం ఏంటని నెటిజన్లు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరియర్ ఆరంభంలోనే గ్లామర్ పాత్రలకి సై అంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఈ బ్యూటీకి ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.