Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: జవాల్కర్ బ్లాక్ శారీ సర్జికల్ స్ట్రైక్స్!
By: Tupaki Desk | 3 Jun 2020 7:30 AM GMTఅనంతపూర్ అందాల దేవత ప్రియాంక జవాల్కర్ గుర్తుంది కదా? ఈ భామ నటించింది రెండే సినిమాలు. మొదటి సినిమా 'కల వరం ఆయె' గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆ పేరు ఇప్పుడు కనుక చెప్పగలితే ఆ వ్యక్తికి 'ప్రేక్షక రత్న'.. 'ప్రేక్షకేంద్రుడు' లాంటి కిరాక్ బిరుదులతో సత్కరించుకోవాలి. దాని సంగతి పక్కన పెడితే ప్రియాంక సెకండ్ ఫిలిం 'టాక్సీవాలా' మంచి హిట్ అయింది.
అయితే ఆ సినిమా హిట్ అయినా కానీ ఎందుకో ప్రియాంకకు క్రేజీ ఆఫర్లు రాలేదు. దీంతో తన కాళ్లను సోషల్ మీడియా పొయ్యిలో పెట్టి జగన్మోహినిలా నెటిజన్లకు మంట పెడుతోంది. ఆ మోహిని సంప్రదాయంలో భాగంగా తాజాగా ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు "ఈరోజు నుంచి" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇలాంటివాటినే ఓపెన్ ఎండ్ క్యాప్షన్స్ అంటారు. అంటే 'ఈరోజు నుంచి.. నేను రచ్చ చేస్తాను'.. 'ఈరోజు నుంచి.. మీకు తిత్తి తీస్తాను'.. 'ఈరోజు నునుచి మీకు తోలు వలుస్తా'.. 'ఈరోజు నుంచి ఎలా నిద్ర పోతారో చూస్తా' అని ఎన్ని రకాలుగా అయినా మనం సెకండ్ హాఫ్ ను కంప్లీట్ చేసుకోవచ్చు.
ఎందుకు ఇలా ఘాటు సెకండ్ హాఫ్ ఉందంటే ప్రియాంక పసుపు అంచు నల్ల చీర కట్టి.. మధ్యధరా ప్రాంతం ఓపెన్ గా ఉంచి.. చేతులు పైకెత్తి.. ఓ చిలిపి చిరునవ్వుతో "మీరు చచ్చినట్టే" అన్నట్టు ఓ ఖజురహో భంగిమలో నిలుచుంది. ఈ ఫోటోలో ఒకటే లోటు.. అదేంటో కళాప్రియులు అయిన రాఘవేంద్రరావుగారి విజన్ ఫాలో అయ్యేవారికి చటుక్కున అర్థం అయిపోతుంది. అర్థం కాని వారికి చెప్పినా వేస్టే..!