Begin typing your search above and press return to search.
డర్టీ మాటలు చెప్పనున్న విద్య
By: Tupaki Desk | 15 Sep 2017 7:24 AM GMTబాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ ను ఎవరైనా సరే మర్చిపోవడం చాలా కష్టమైన విషయం. టాలీవుడ్ సెక్సీ ఐటెం బాంబ్ సిల్క్ స్మిత పాత్రలో విద్యా బాలన్ ఒదిగిపోయిన తీరును.. ప్రతీ ఒక్కరూ ఆరాధించేశారు. డర్టీ పిక్చర్ కు నీరాజనాలు పలికేశారు. ఇప్పుడు మరోసారి డర్టీ పిక్చర్ లాంటి సినిమా చూపించబోతోంది విద్యా బాలన్.
ఆ సినిమా పేరు 'తుమ్హారీ సులు'. అయితే డర్టీ పిక్చర్ లో అందాలు ఆరబోసి ఇలాంటి కేరక్టర్ చేయగా.. ఈ సారి తన వాయిస్ తో మత్తెక్కించనుంది విద్యా బాలన్. మై కర్ సక్తా హూ అనే ట్యాగ్ లైన్ తగిలించడం చూస్తే.. సినిమా థీమ్ సగం అర్ధమవుతుంది. ఈ మూవీలో విద్యా బాలన్ పాత్ర ఒక సాధారణ గృహిణి కాగా.. ఒక రేడియో జాకీగా మారే కథ ఉంటుంది. అయితే.. ఆ కార్యక్రమం ఏంటంటే.. మిడ్ నైట్ సమయంలో ప్రసారమయ్యే సెమీ అడల్ట్ కంటెంట్ కార్యక్రమంలో మాటలతో మత్తెక్కించాల్సి ఉంటుందన్న మాట. రేడియో జాకీనే అయినా.. సెక్సీ కబుర్లను తన స్వరంతో చెప్పి మత్తెక్కించాలి.
అలా తన మృదు మధురమైన మాటలతో మాయలో పడేందుకు సులోచన పాత్రతో విద్యా బాలన్ వచ్చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. కొన్నేళ్ల క్రితం లగే రహో మున్నాభాయ్ మూవీలో కూడా ఆర్ జే గా నటించిన విద్యా బాలన్.. గుడ్ మాణింగ్ ముంబై అంటూ తన స్టైల్ లో చెప్పే తీరు ట్రెండింగ్ అయిపోయింది.