Begin typing your search above and press return to search.
40లోనూ నాటవుట్ బ్యూటీ
By: Tupaki Desk | 30 Jan 2019 8:57 AM GMTఇటీవలే సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడులో బసవతారకంగా బాలయ్య సరసన నటించిన విద్యా బాలన్ కు ఇదే తొలి తెలుగు సినిమా. అయితే డర్టీ పిక్చర్ లాంటి వాటి ద్వారా గతంలోనే మనల్ని అలరించినప్పటికీ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం కావడంతో ఇక్కడి వాళ్ళకు బొత్తిగా పరిచయం లేకుండా పోయింది. ఎన్టీఆర్ లో చాలా హోమ్లీ పాత్ర కాబట్టి నిజ జీవితంలోనూ విద్యా బాలన్ అలాగే ఉంటుంది అనుకుంటారని కాబోలు తాజాగా ఒక హాట్ స్టిల్ బయటికి వదిలింది.
సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ డబు రతాని క్యాలెండర్ కోసం ఫోజులిచ్చిన హాట్ బేబ్స్ లో విద్యా బాలన్ కూడా ఉంది. అయితే కుర్ర హీరొయిన్ల తో పోటీ పడాలి కాబట్టి తెలివిగా ఆలోచించిన విద్యా బాలన్ ఏ మాత్రం మొహమాటం లేకుండా చక్కగా క్లీవేజ్ షో చేస్తూ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ స్కర్ట్ లో ఇచ్చిన ఫోజు చూస్తే మతులు పోవాల్సిందే. మొన్న ఎన్టీఆర్ లో చూసింది తననేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఈ సందర్భంగానే కొన్ని వెరైటీ ముచ్చట్లు చెబుతోంది విద్య బాలన్.
మహిళలు ముప్పై ఐదు లేదా అంతకు మించిన వయసు వచ్చినప్పుడే పూర్తి స్వతంత్రాన్ని అనుభవిస్తారట. అప్పుడే సెక్స్ ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ మునుపటి కంటే చిలిపిగా హాట్ గా మారిపోతారట. ఈ దశలో ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోకపోతేనే లైఫ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ఎక్కువగా ఆలోచిస్తే మిగిలేది ఆందోళనే అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే విద్యా బాలన్ లో ఇప్పటికీ ఇంత జోష్ ఉండడానికి కారణం ఇదేనన్న మాట. ప్రస్తుతం మహానాయకుడుతో పాటు బాలీవుడ్ లో మిషన్ మంగల్ లో నటిస్తున్న విద్యా తమిళ్ లో పింక్ రీమేక్ కూడా తన ఎకౌంటు లో వేసుకుంది. అజిత్ అందులో హీరో. ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విద్యా బాలన్ తెలుగులో కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి