Begin typing your search above and press return to search.

హాట్ లుక్స్ లో హీటెక్కిస్తోన్న అవికా!

ఇక అమ్మ‌డి హాట్ లుక్స్ మాత్రం కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కించ‌డం ఖాయ‌మే.

By:  Tupaki Desk   |   22 July 2023 5:58 AM GMT
హాట్ లుక్స్ లో హీటెక్కిస్తోన్న అవికా!
X

టాలీవుడ్ లో అవికాగోర్ వేగం త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. ఛాన్సులు వ‌స్తే చేయ‌డం లేదంటే? ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేయ‌డం త‌ప్ప‌! అవికా కోస‌మంటూ అవ‌కాశాలు లేవిక్క‌డ‌. ఈ ఏడాది `పాప్ కార్న్` అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.





ఆ సినిమా వైఫ‌ల్యం త‌ర్వాత అమ్మ‌డు తెలుగులో క‌నిపించ‌లేదు. చెన్నై..ముంబై అంటూ కొత్త అవ‌కాశాల కోసం చ‌క్కెర్లు కొడుతుంది. అలాగే అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌దు.

గ్లామ‌ర్ పాత్ర‌ల వైపు తొలి నుంచి అనాస‌క్తిగా ఉండే బ్యూటీ కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో హీటెక్కించే ఫోటోల‌తో ట్రీట్ అన్న‌ది ఊహించ‌నది. ఆ మ‌ధ్య కాస్త స్కిన్ షో చేస్తుంద‌ని ప్ర‌చారం ఊపందుకుంది. కానీ ఆ త‌ర్వాత ఆ వేగాన్ని కొన‌సాగించ‌లేదు.

అవ‌కాశాల కోసం పంథా మార్చుకోవ‌డం దేనికి వ‌స్తే చేస్తాం.. లేక‌పోతే ఇంట్లో కూర్చుంటాం అన్న తీరున క‌నిపించింది. తాజాగా అమ్మ‌డు ఒళ్లంతా క‌ప్పేసుకున్న ఓ ఫోటో నెట్టింట దర్శ‌నమించ్చింది.

క్రీమ్ క‌ల‌ర్ షోల్డ‌ర్ డిజైన్ లో అమ్మ‌డు వ‌య్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. ఇందులో ఎద అందాలు హైలైట్ చేసింది. అదీ వైడ్ యాంగిల్ లో. కెమెరా కోసం ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఫోజు అది. ఇక అమ్మ‌డి హాట్ లుక్స్ మాత్రం కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కించ‌డం ఖాయ‌మే. చూపుల‌తోనే వ‌లపు బాణం విసిరేస్తోంది. క‌ళ్ల‌లోనే కావాల్సినంత స్ట‌ప్ ఉంద‌నిపిస్తుంది.

ముఖానికి లైట్ మ్యాక‌ప్..పెదాల‌కు లిప్ స్టిక్ పూసింది. అయితే అమ్మ‌డు ఎంపిక చేసుకున్న చెవి బుట్టలు మాత్రం ఆమెని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ఇలా ఎంత ముస్తాబైనా ష‌రా మాములుగా చ‌బ్బీలుక్ మాత్ర అలాగే హైలైట్ అవుతుంది. మునుప‌టి క‌న్నా ముఖంలో గ్లోనెస్ త‌గ్గింది. ప్రస్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అవికా అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.