బ్లాక్ ది హాటెస్ట్ లో దిశ పటానీ బ్లాస్టింగ్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ టెంప్టింగ్ సంచలన గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి డిజైనర్ దుస్తులు నెట్టింట ఎప్పటికప్పుడు కాక పుట్టిస్తుంటాయి.
By: Tupaki Desk | 28 Aug 2024 4:45 AM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ టెంప్టింగ్ సంచలన గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి డిజైనర్ దుస్తులు నెట్టింట ఎప్పటికప్పుడు కాక పుట్టిస్తుంటాయి. యువతలో నిత్యం హాట్ ఫోజులు హాట్ టాపిక్ అవుతుంటాయి. డిజైనర్ సహా ఆల్ట్రా మోడ్రన్ బ్యూటీగాను దిశ దుమారం రేపుతుంటుంది. ఫోజు ఎలాంటి దైనా అక్కడ దిశా మార్క్ ఎలివేషన్ తప్పనిసరి. తాజాగా అమ్మడు మరోసారి సెగలు పుట్టించే ఔట్ ఫిట్ తో నెట్టింట చర్చకొచ్చేసింది.
ఇదిగో ఇక్కడిలా డార్క్ బ్లూ కలర్ లెదర్ ఔట్ ఫిట్ లో ఒదిగిన వైనం వావ్ అనిపిస్తుంది. అమ్మడి శరరీ కొలతలకి పర్పెక్ట్ ఔట్ ఫిట్ గా హైలైట్ అవుతుంది. టోన్డ్ బాడీ పై డార్క్ బ్లూ మరింత షైనింగ్ ని జోడిం చింది. క్లీవేజ్ బ్యూటీ సైతం అంతే హైలైట్ అవుతుంది. అమ్మడి మ్యాకప్ , కేశాలంకరణ, యాక్సరసీస్ ప్రతీది దిశ మత్తులో ముంచేయడం ఖాయం. వివిధ భంగిమల్లో సొసగరి కెమెరాకి ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గామారాయి. అభిమానుల ప్రేమకైతే కొదవే లేదు. ఎవరి స్టైల్లో వారు ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు. ఎలగెంట్ బ్యూటీ, మై స్టన్నింగ్ క్రష్, మై ఎవ్రీథింగ్..మైవరల్డ్ అంటూ దిశా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. బ్లాక్ ద హాటెస్ట్ కలెర్ అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేసాడు.
ఇక అమ్మడి కెరీర్ కూడా జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. ఇటీవలే `కల్కి 2898` తో తొలి పాన్ ఇండియా సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. సినిమాలో అమ్మడి పాత్ర ఎంతో కీలకమైంది. పటానీ బ్యూటీకి సైతం ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. త్వరలో కంగువతో అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.