Begin typing your search above and press return to search.

లో దుస్తుల్లో తుఫాన్ లా చేల‌రేగిన దిశాప‌టానీ!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ టెంప్టింగ్ సంచ‌ల‌న‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మ‌డి డిజైన‌ర్ దుస్తులు నెట్టింట ఎప్ప‌టిక‌ప్పుడు కాక పుట్టిస్తుంటాయి.

By:  Tupaki Desk   |   15 July 2023 5:09 AM GMT
లో దుస్తుల్లో తుఫాన్ లా చేల‌రేగిన దిశాప‌టానీ!
X


బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ టెంప్టింగ్ సంచ‌ల‌న‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మ‌డి డిజైన‌ర్ దుస్తులు నెట్టింట ఎప్ప‌టిక‌ప్పుడు కాక పుట్టిస్తుంటాయి. యువతలో నిత్యం హాట్ ఫోజులు హాట్ టాపిక్ అవుతుంటాయి. డిజైనర్ సహా ఆల్ట్రా మోడ్రన్ బ్యూటీగాను దిశ దుమారం రేపుతుంటుంది. ఫోజు ఎలాంటిదైనా అక్క‌డా దిశా మార్క్ ఎలివేష‌న్ త‌ప్ప‌నిస‌రి. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి సెగ‌లు పుట్టించే భంగిమ‌ల‌తో నెట్టింట చ‌ర్చ‌కొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా కాల్విన్ క్లైన్ లో దుస్తుల ప్ర‌మోష‌న్ లో యువ‌త‌కు చెమ‌ట‌లు ప‌ట్టించే ప‌నిలో ప‌డింది. బ్రాండ్ లో దుస్తుల ప్ర‌మోష‌న్ ఈవెంట్ లో ఒక్కో భంగిమ ఒక్కొక్క ప్ర‌త్యేక‌త‌ని హైలైట్ చేస్తున్నాయి. టైట్ ఫిట్ దుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ నైట్ దుస్తుల్లో అమ్మ‌డి అందాలకి త‌డిసి ముద్దావ్వా ల్సిందే. ఎద అందాల ఆర‌బోతైతే నెక్స్ట్ లెవ‌ల్ అని చెప్పాలి.





అమ్మ‌డి లో టోన్డ్ బ్యూటీ పిన్ టూ పిన్ హైలైట్ అవుతుంతోంది. విర‌హ‌వేద‌నతో ర‌గిలిపోతున్ను న‌డి రేతిరి వ‌య్యారిలా మ‌రో భంగిమ‌లో మతి పోగోడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. దిశ అభిమానులు ఆ అందాన్నితనవి తీరా ఆస్వాదిస్తున్నారు. ఇక కామెంట్ల వర్షానికైతే కొదవలేదు. ఎవరి స్టైల్లో వారు చెలరేగుతున్నారు.

ఇక అమ్మడి కెరీర్ విషయానికి వస్తే `లోఫర్` తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. `వెల్కమ్ టూ న్యాయార్క్` ..`భాగీ-2`.. `రాధే` లాంటి చిత్రాలు అమ్మడి రేంజ్ ని పెంచాయి. అలాగే పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ -కె` లోనూ న‌టిస్తోంది. `లోఫర్` తర్వాత వచ్చిన తెలుగు సినిమా అవకాశం కావడం తో ఎలాగైనా సద్వినియోగం చేసుకుని సక్సెస్ తో ఇక్కడా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది. మరి కంబ్యాక్ తో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం.