Begin typing your search above and press return to search.

వామ్మో జాక్వెలిన్ ఏంటా ఫోజులు..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలియని వారు ఉండరేమో

By:  Tupaki Desk   |   27 July 2023 7:32 AM GMT
వామ్మో జాక్వెలిన్ ఏంటా ఫోజులు..!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలియని వారు ఉండరేమో. ఆమె పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు, తమిళ ప్రజలకు కూడా సుపరిచితమే. ఇక్కడ కూడా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేయనప్పటికీ, స్పెషల్ సాంగ్స్ లో మెరిసి అందరి దృష్టి ఆకర్షించింది. ఐటెం సాంగ్స్ లో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.


కాగా, జాక్వెలిన్ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి, అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో 67.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, తాజాగా రెండు జడలతో వింత ఫోజులు ఇచ్చి ఆకట్టుకుంది. బ్లూ కలర్ డెనిమ్ టాప్ కి, రెండు కలర్ ప్యాంట్ పెయిర్ చేసింది. ఆ ప్యాంట్ కూడా మోకాళ్ల దగ్గర చిరిగినట్లుగా ఉండటం విశేషం.

డ్రెస్ ట్రెండీగా కంటే, వింతంగా ఉందని చెప్పొచ్చు. ఏదో కొత్తగా ట్రై చేసినట్లు ఉంది. కానీ, పెద్దగా నప్పలేదనే చెప్పాలి. డ్రెస్ ఎలా ఉన్నా, ఆమె అందానికి మాత్రం అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె క్లీవేజ్ అందాలు, నడుము అందాలు కన్నుల విందుగా ఉన్నాయి. నడుమును విఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ, ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ బ్యూటీ కేవలం సాహోలో మాత్రమే కాదు, కన్నడ సినిమా 'విక్రాంత్ రోణా'లోనూ స్పెషల్ అపియరెన్స్ కు ఛాన్స్ దక్కించుకుంది. 'రా రా రక్కమ్మ' అనే సాంగ్ ఎంతలా సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అలరిస్తోంది. లీడ్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెపిస్తోంది.

ఇక, ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఓ వివాదంలో చిక్కుకుంది. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన 200 కోట్ల రూపాయల మోసం కేసులో జాక్వెలిన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొంది. కాగా, ఆమె ఇటీవల ఓ లగ్గజరీ ఇల్లు కొనగా, దానిని కూడా సుఖేష్ కొనుగోలు చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స చేయడం విశేషం.