Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న అందం

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అత్యంత బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆ తర్వాత కాలంలో కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   6 July 2024 1:30 PM GMT
పిక్ టాక్‌ : కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న అందం
X

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అత్యంత బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆ తర్వాత కాలంలో కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. హిందీలో కేవలం ఏడాది సమయంలో అరడజను సినిమాల్లో నటించడం ద్వారా స్టార్‌ ఆఫ్ ది ఇయర్‌ అన్నట్లుగా నిలిచింది.

ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఏడాదికి అన్ని భాషల్లో కలిపి కనీసం ఒకటి రెండు సినిమాలు కూడా చేయలేని పరిస్థితుల్లోకి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేరుకుంది. ఆమెకు ఉన్నట్టుండి ఆఫర్లు తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అందం విషయంలో మునుపటి కంటే బెటర్‌ అనిపించుకున్నా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదు.

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్న ఈ ఫోటోల్లో రకుల్‌ అందం మిరుమిట్లు గొలిపే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగానే నడుము అందం చూపిస్తూ, క్లీ వేజ్‌ షో తో మతిపోగొడుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థాయి అందంగా ఉన్నా కూడా పాపం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు చాలా త్వరగా ఆఫర్లు తగ్గి పోయాయి.

ముందు ముందు అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి. ఈ మధ్య కాలంలో సినిమాలు రాకుంటే వెబ్‌ సిరీస్ లు, ఇతర మార్గాల ద్వారా ప్రేక్షకులకు హీరోయిన్స్ చేరువ అవుతున్నారు. మరి రకుల్‌ ఆ ప్రయత్నాలు చేస్తుందా అనేది చూడాలి. ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తుంది, ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు.