Begin typing your search above and press return to search.
ఒక్కరోజే 1,106మంది మృతి.. కరోనా తో వణికిపోతోన్న ఆ దేశం !
By: Tupaki Desk | 27 Oct 2021 11:30 PM GMTకరోనా మహమ్మారి జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. మనదేశంలో సెకండ్ వేవ్ జోరు తగ్గిన తర్వాత అందరూ తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. కానీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంకా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ దెబ్బకు రష్యా విలవిల లాడిపోతుంది. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంతే కాకుండా నిత్యం వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది.
తజాగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,106 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. రష్యా లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు అధికంగా కేసులు వస్తున్నాయి. దీనితో ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో దేశం ఉంది. రష్యాలో ఒక్కరోజే ఇటీవల ఒక్క రోజే 36,446 మందికి వైరస్ సోకింది. మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. రష్యాతో పోలిస్తే భారత్ లో మరణాల నిష్పత్తి తక్కువగా ఉంది. తక్షణమే కరోనా కట్టడికి రష్యాన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
కరోనా కేసుల సంఖ్య నేపథ్యంలో రష్యన్ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అక్టోబర్ 30, 2021 నుంచి ఏడు రోజులు పూర్తిగా సెలవులు ప్రకటించింది. అంతే కాకుండా దేశంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిచ్చింది. ఇక మ్యూజియంలు , థియేటర్లు, కన్సర్ట్ హాల్స్‌లు, సామూహికంగా గుమికూడే ప్రదేశాల్లో పరిమిత సంఖ్యలో టీకా తీసుకొన్న ప్రజలను అనుమతిస్తున్నారు. 60 ఏళ్లు పైబడి, టీకా తీసుకోని వ్య క్తులు ఇం ట్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రష్యా అధ్య క్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. మాస్కు ల వినియోగాన్ని పెంచేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.
కరోనాతో రష్యా ఇబ్బంది పడుతుంది అనడానికి అక్కడ మరణాల రేటే సూచిక. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మం ది మాత్రమే పూర్తిగా టీకా వేయిం చుకున్నా రు. ప్రపం చవ్యా ప్తం గా మొదట టీకా ను ఆవిష్క రిం చిన ఆ దేశంలో వ్యా క్సి నేషన్ రేటు తక్కు వగా ఉం డటం ఆశ్చ ర్య పరుస్తోం ది. ఇప్ప టివరకు అక్క డ 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మందికి పైగా చనిపోయారు. ఒకవైపు కరోనా కట్టడికి రష్యా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. అక్క డి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నా రు. ఈ క్రమంలో అధిక సంఖ్య లో విమాన టికెట్ల అమ్ముడయ్యా యని, హోటళ్లలో గదులు నిండిపోతున్నా యని, పర్యాటక ప్యాకేజీ లకు డిమాండ్ పెరిగిందని అధికారులు గుర్తించడం విశేషం.