Begin typing your search above and press return to search.
సునీత అనుమానం ఆ 15 మంది పైనే.. వారి పేర్లేమంటే?
By: Tupaki Desk | 29 Jan 2020 4:33 AM GMTదివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. హత్య జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలేమీ బయటకు రాలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ హత్య .. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె హైకోర్టులో పిటీషన్ వేయటంఒక ఎత్తు అయితే.. ఆ పిటీషన్ లో పదిహేను మంది పేర్లు ప్రస్తావించటం సంచలనంగా మారింది. ఆమె అనుమానం వ్యక్తం చేసిన పేర్లలో అత్యధికంగా తమ బంధువులు.. వివేకాకు సన్నిహితంగా ఉన్న వారే కావటం గమనార్హం. అనుమానంతో ఆమె పేర్కొన్న పదిహేను మంది పేర్లను చూస్తే..
1. వాచ్ మన్ రంగయ్య
2. ఎర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)
3. ఉదయ్ కుమార్ రెడ్డి (వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు కమ్ యూసీఐఎల్ ఉద్యోగి)
4. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి
5. పరమేశ్వర్ రెడ్డి
6. శ్రీనివాసరెడ్డి
7. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి
8. వైఎస్ మనోహర్ రెడ్డి (వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్)
9. వైఎస్ అవినాష్ రెడ్డి (ఎంపీ)
10. సీఐ శంకరయ్య
11. ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి
12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి
13. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
14. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)
15. పరమేశ్వరరెడ్డి (సురేందర్ రెడ్డి బావమరిది)