Begin typing your search above and press return to search.
రొమాన్స్ చేయాలని బ్లాక్ మొయిల్ చేసిన ఆంటీ!
By: Tupaki Desk | 3 Sep 2019 5:17 AM GMTతప్పులు చేయటానికి మగ.. ఆడ అన్న తేడా లేకుండా పోతోంది. టీవీ సీరియల్స్ లో చూస్తే.. ఆడోళ్లలో క్రైం యాంగిల్ ఇంతలా ఉంటుందా? అనిపించక మానదు. సొసైటీలో విలనిజం మొత్తం ఆడోళ్లలోనే ఉన్నట్లుగా టీవీ సీరియల్స్ ఉంటుంటాయి. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం చూస్తే ఇలానే అనిపించక మానదు. అసలు ఇలాంటి ఉదంతాలు కూడా ఉంటాయా? అన్నట్లు ఈ రొమాంటిక్ క్రైం కనిపిస్తుంది. సెక్స్ కోసం మహిళల్ని టార్చర్ చేసే మగాళ్ల గురించి విన్నాం. దీనికి రివర్స్ లో ఉంటుంది తాజా ఉదంతం. అవాక్కు అయ్యేలా ఉండే ఈ క్రైంలోకి వెళితే..
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ జిల్లాలోని ఒక ప్రాంతానికి వ్యాపార నిమిత్తం ఒక కుర్రాడు గుజరాత్ నుంచి వచ్చాడు. తాను ఉండే ఇంటి పక్కన అతనికో ఆంటీ పరిచయమైంది. కొత్త ప్రదేశం కావటం.. ఎవరూ వెంట లేని ఆ కుర్రాడికి పలు విషయాల్లో సాయంగా నిలిచిందా మహిళ. దీంతో.. చనువుగా ఆంటీ.. ఆంటీ అంటూ ఆమెతో స్నేహంగా ఉండేటోడు ఆ కుర్రాడు.
కొంతకాలం గడిచిన తర్వాత.. తన భర్త విదేశాల్లో ఉంటాడని.. తాను లైంగిక సుఖాలకు దూరంగా ఉన్నానని.. తన కోరిక తీర్చాలంటూ ఆంటీ తన మనసులోని మాటను బయటపెట్టింది. అందుకు ఆ కుర్రాడు నో చెప్పాడు. దీంతో.. అతడ్ని లొంగదీసుకోవాలన్న కోరికతో తిరుగులేని అస్త్రం ఒకటి బయటకు వదిలింది. తాను కోరినట్లు తనతో సెక్స్ చేయకుంటే.. తనను రేప్ చేశారని రచ్చ చేస్తానని.. చుట్టుపక్కల వాందరికి చెప్పటమే కాదు.. పోలీసులకు సైతం కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో భయపడిపోయిన ఆ కుర్రాడు ఆమెతో సెక్స్ చేశాడు.
అయితే.. ఆమె కోరికను తరచూ తీర్చాల్సి రావటం.. ఇలాంటివి ఏ మాత్రం ఇష్టం లేని ఆ యువకుడు ఆంటీ టార్చర్ తట్టుకోలేకపోయాడు. దీంతో.. అతను పోలీసుల వద్దకు వెళ్లి తన వేదనను మొరపెట్టుకున్నాడు. తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని.. తనను బెదిరించి లొంగదీసుకున్న ఆంటీపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి.. సదరు ఆంటీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.