Begin typing your search above and press return to search.
రూ.20లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?
By: Tupaki Desk | 17 May 2020 12:26 PM GMTకరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను కుదుటపడేసేందుకు ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఇవి ఏఏ రంగాలకో ఎంత కేటాయించారన్నది క్లారిటీ వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 రోజులుగా రోజుకో రంగాలకు ప్యాకేజీని ప్రకటిస్తూ పోతున్నారు.
తాజాగా ఐదోరోజు పూర్తిగా వెల్లడించారు. మొత్తం 20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించామనే దానిపై ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆరోగ్యం - విద్య - వ్యాపారాలు - సరళతర వాణిజ్యానికి పెద్దపీట వేశామని వివరించారు. ఇందులో ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కూడా భాగమని నిర్మల తెలిపారు. 20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత ఎంత కేటాయించారన్నది తెలుసుకుందాం.
*ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇదీ
-ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ : రూ.8.01 లక్షల కోట్లు
-మార్చిలో కేంద్రం ప్యాకేజీ: రూ.1.92 లక్షల కోట్లు
-కరోనా ప్యాకేజీ 1.0 : రూ. 5.94 లక్షల కోట్లు
-కరోనా ప్యాకేజీ 2.0 : రూ. 3.10 లక్షల కోట్లు
-కరోనా ప్యాకేజీ 3.0 : రూ. 1.50 లక్షల కోట్లు
-కరోనా ప్యాకేజీ 4.0 & 5.0: రూ.48100 కోట్లు
--------------------
మొత్తం ప్యాకేజీ : రూ.20 లక్షల కోట్లు
*ఇందులో ట్విస్ట్ ఏంటంటే దాదాపు సగం ఆర్బీఐ ప్రకటించిన 8.01 లక్షల కోట్లు కూడా మోడీ ప్రభుత్వం తన ఖాతాలోకే వేసుకోవడం విశేషం.