Begin typing your search above and press return to search.
ఒకేరోజు రెండు డజన్ల మంది ఇచ్చేశారు
By: Tupaki Desk | 6 Nov 2015 5:27 AM GMTమేధావులకు.. కళాకారులకు.. సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఒక్కసారిగా చైతన్యవంతులైపోతున్నారు. ఇంతకాలం గాఢ నిద్రలో ఉన్న వారంతా హటాత్తుగా మెలుకవ వచ్చి. తాము నిద్ర పోయిన. శతాబ్దం నాటి పరిస్థుతులు లేనే లేవంటూ గగ్గోలు పెట్టేస్తూ.. ఇంత ఆరాచకమా? అంటూ గుండెలు బాదుకుంటున్నారు. సమాజంలో ఏం జరిగినా పెదవి విప్పని వారు.. రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయని వారు.. సామాన్యుడికి అండగా నిలిచేందుకు మనసొప్పని వారంతా ఆవేశంతో రగిలిపోతున్నరు.
ఇలా అయితే.. దేశం పరిస్థితి ఏం కాను అన్న మాటతో వదిలిపెట్టకుండా.. ఇలానే ఉండిపోతే దేశమే విచ్ఛిన్నమే అయిపోతుందంటూ అర్థం కాని చిత్రమైన మాటల్ని వినిపిస్తూ గతంలో ప్రభుత్వాలు తమకిచ్చిన అవార్డుల్ని.. పుసర్కారాల్ని తిరిగి ఇచ్చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. గత కొద్దిరోజులుగా ఒకరిద్దరు తమ అవార్డులు.. పురస్కారాలు వెనక్కి ఇచ్చేస్తుంటే.. గురువారం మాత్రం ఏకంగా రెండు డజన్ల మంది తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన అవార్డులు.. పురస్కారాల్ని తిరిగి ఇచ్చేశారు. ఇదంతా ఎందుకంటే.. మత అసహనం హద్దులు దాటుతుందని వారు వాపోతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎన్ని ఘోరాలు జరిగినా.. ఎన్ని దారుణాలు జరిగినా స్పందించని చాలామంది ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించటం గమనార్హం. అలా రియాక్ట్ అవుతున్న వారిని చూస్తే..
= అరుంధతీ రాయ్
= సయిద్ మిర్జా
= కుందన్ షా
= వీరేంధ్ర షైనీ
= అజయ్ రైనా
= రంజన్ పాలిట్
= మనోజ్ లోబో
= తపన్ బోస్
= సంజయ్కక్
= మధుశ్రీదత్తా
= ప్రదీప్ కిషన్
= శ్రీ ప్రకాశ్
= వివేక్ సచ్చిదానంద్
= పీఎం సతీశ్
= తరుణ్ భారితియ
= అమితాభా చక్రవర్తి
= సత్యరాజ్ నాగ్ పాల్
= రఫీఖ్ ఇలియాస్
= సుధాకర్ రెడ్డి యెక్కంటి
= అన్వర్ జమాల్
= సుధీర్ పల్సానే
= మనోజ్ నిధర్వాల్
= ఇరానే ధర్ మాలిక్
= అభిమన్యు దాంగే
= మైథిల్