Begin typing your search above and press return to search.
కరోనా భారిన పడకుండా ఉండాలంటే ఈ రెండు పద్ధతులని పాటించాల్సిందే !
By: Tupaki Desk | 12 Feb 2020 6:15 AM GMTకరోనా వైరస్ ... చైనా తో పాటుగా ప్రపంచ దేశాల ప్రజలని వణికిస్తోన్న భయంకరమైన వైరస్. ఈ కరోనా వైరస్ రోజురోజుకీ మరింతగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలని అంచోళనలో పడేస్తోంది. ఈ కరోనా వైరస్ ని నిలువరించడానికి ఇంతవరకు అధికారికంగా మందు కనిపెట్ట లేదు. ఈ వైరస్ వల్ల చనిపోయేవారు సంఖ్య అధికం గానే ఉన్నప్పటికీ, వైరస్ సోకినా కొంతమంది , తమ జబ్బుని నయం చేసుకొని ఇంటికి వెళ్ళినవారు కూడా కొంతమంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో చక్కగా గాలి, వెలుతురు తగిలే ప్రదేశాలలో రోగులను ఉంచటం వలన కరోనా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తమ ఏసీలను ఆపేసి ఫ్యాన్లను వాడాలంటూ చెప్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవటం, ఫ్యాన్లను వాడి తాజా గాలిలోఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు తెలుపుతున్నారు. ఇకపోతే ,ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించాయి.
కరోనా సూక్ష్మజీవులు పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో అధికంగా వృద్ది చెందుతాయి అని విద్య నిపుణిలు తెలిపారు. వెచ్చని వాతావరణం కలిగిఉన్న సింగపూర్ లో ఈ వ్యాధి విస్తరణ తక్కువగా ఉంది. కాగా సింగపూర్ లో ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై సింగపూర్ వైద్య ఆరోగ్య శాఖ ఛీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ టాన్ ఖోర్ ముఖ్య విషయాలను వెల్లడించారు.ఈ వైరస్ వుహాన్ లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు నేతృత్వం వహించటానికి సింగపూర్ ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది నిపుణుల బృందంలో ఆయన కూడా ఒకరు. కరోనా వ్యాధిని నిరోధించటానికి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడు కు పైన… గాలిలో తేమ శాతం 80 కి పైగా ఉన్న వాతావారణం ఉత్తమం అని తెలిపారు. అలాగే , ఎవరికైనా కరోనా సోకిందని అనుమానం ఉన్నవారు తమ గది తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలని నిపుణిలు తెలిపారు. సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ కిరణాలు కరోనా వైరస్‌ను చంపగలవని , ఉదయం సమయంలో కొంచెం సేపు సూర్యకాంతి లో నిలబడితే మంచింది మరో శాస్త్రవేత్త ప్రొఫెసర్ వాంగ్ లింఫా అభిప్రాయపడుతున్నారు.