Begin typing your search above and press return to search.
శ్రీదేవి మరణాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రముక సింగర్ మృతి
By: Tupaki Desk | 7 Nov 2022 4:30 AM GMTఅతిలోక సుందరిగా.. వయసు మీద పడుతున్న కొద్దీ ఆకర్షణీయంగా ఉండటంలో దివంగత నటి శ్రీదేవికి సాటి వచ్చే వారే లేరని చెప్పాలి. అలాంటి ఆమె బాత్రూంలోని బాత్ టబ్ లో అనుమానాస్పద రీతిలో మరణించిన వైనం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
అయితే.. ఆమె మరణానికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేదని.. నమ్మలేని విషయాలు చాలానే ఉన్నాయని ఇప్పటికి పలువురు వాదిస్తుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ సింగర్ మరణించిన వైనం అచ్చం శ్రీదేవి మరణంలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ సింగర్ ఎవరంటే.. అమెరికాకు చెందిన 34 ఏళ్ల అరోన్ కార్టర్. అతడు ఇంట్లోని బాత్రూంలో విగతజీవిగా పడి ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది.
అయితే.. అతని మరణం వెనకున్న విషయం ఏమిటన్నది పోలీసులు సైతం వెల్లడించలేదు.
ఇక.. ఆరోన్ విషయానికి వస్తే.. 1987లో ఫ్లోరిడాలో పుట్టిన అతను ఏడేళ్ల చిరు ప్రాయంలోనే సింగర్ గా స్టేజ్ షోలు ఇచ్చిన అతను చాలా త్వరగానే పాపులర్ అయ్యాడు. ఫేమస్ అయ్యాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే తొలి అల్బమ్ ను విడుదల చేసిన అతను వార్తల్లో నిలిచారు. తన గాత్రంలో అందరిని ఆకట్టుకున్న అతను సింగర్ గా మాత్రమే కాదు.. నలుడిగా కూడా రాణించారు.
కమ్ గెట్ ఇట్.. ఐ వాంట్ కాండీ లాంటి అల్బమ్స్ తో సన్సేషన్ గా నిలిచిన అతను.. బాత్రూంలో విగతజీవిగా పడి ఉంటాన్ని పోలీసులు గుర్తించారు. అతడి మరణం సంగీత ప్రపంచానికి షాక్ లాంటిదని పేర్కొంటున్నారు. ఇందుకు తగ్గట్లే.. పలువురు సింగర్లు అతగాడి మరణానికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.