Begin typing your search above and press return to search.
బ్యాంకు తప్పిదంతో 3.7లక్షల కోట్లు పడితే వీళ్లు ఏం చేశారంటే?
By: Tupaki Desk | 30 Jun 2021 11:31 AM GMTరూపాయి రూపాయి సంపాదించడానికి మన నానా అగచాట్లు పడుతాం.. ఎంతో కష్టపడుతాం.. కానీ ఊరికే డబ్బు ఎవరికి రాదు.. అలా వచ్చిదంటే వాళ్లు అదృష్టవంతులే. అలా బ్యాంకు తప్పిదంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వచ్చిపడితే అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా? దెబ్బకు దరిద్రం ఒదిలిపోదూ.. అమెరికాలో అచ్చం అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
బ్యాంకు తప్పిదంతో ఓ అమెరికన్ జంట ఖాతాలో 50 బిలియన్ డాలర్లు ప్రత్యక్షమయ్యాయి. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.3.7 లక్షల కోట్లతో సమానం.
అయితే అన్ని లక్షల కోట్లు పడితే మనం అయితే ఏం చేస్తాం..? వెంటనే ఇల్లు, కారు, భూములు, జాగలు, విలసాలకు ఖర్చు చేస్తాం.. కానీ ఆ అమెరికన్ జంట మాత్రం స్ఫూర్తిని చాటింది. సదురు బ్యాంకుకు సమాచారం ఇచ్చింది.
తప్పిదాన్ని తెలుసుకున్న బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. పొరపాటున పడినా.. ఎలా పడినా సరే మన బ్యాంకు ఖాతాలో పడితే వెంటనే విత్ డ్రా చేసే బాపతూ గాళ్లు చాలా మంది ఉంటారు. కానీ అంత పెద్ద మొత్తం పడినా ఆ జంట రూపాయి తీసుకోలేదు.
అకౌంట్ లో అంతపెద్ద నగదు చూసుకోవడంతో ఒక్కసారిగా సంతోషం కలిగిందని ఆ జంట తెలిపింది. ఈ తప్పిదంపై దర్యాప్తు చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది. అయితే ఈ నగదు ఎవరికి చెందింది అనేది బ్యాంకు వెల్లడించలేదు.