Begin typing your search above and press return to search.
మద్యం తాగి బాటిల్ ను అక్కడ దించుకున్నాడు!
By: Tupaki Desk | 31 May 2020 2:06 PM GMTకల్లుతాగిన కోతి.. మద్యం ఫుల్లుగా తాగిన మనిషి ఒకటే.. ఆ సమయంలో ఏం చేస్తారో వారికే అర్థం కాదు.. ఫుల్లుగా మద్యం తాగిన ఓ మందు బాబు కూడా అలానే రెచ్చిపోయాడు. ఎక్కడా సందు లేనట్టు బాటిల్ ను కింద నుంచి పెట్టుకున్నాడు. అతడు చేసి పాడు పనికి ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యాడు.
తమిళనాడులోని నాగపట్టణంలో నాగోర్ కు చెందిన 29ఏళ్ల యువకుడు పీకలదాక మద్యం తాగాడు. ఆ మత్తులో మద్యంసీసాను ఎక్కడ పడేయాలో తెలియక.. ఏకంగా తన లెట్రిన్ పోయే ద్వారంలో దూర్చుకున్నాడు. బలంగా కింద కూర్చోవడంతో ఆ సీసా మూత్ర ద్వారం నుంచి లోపలికి దూరిపోయింది. నొప్పికి తాగిందంతా దిగింది. విషయాన్ని దాచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా రెండు రోజులు బాధను అనుభవించాడు. చివరకు చెప్పాడు. వారు దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించగా బాటిల్ పగిలిపోయింది. దీంతో నరకం అనుభవించాడు. వేరే దారి లేకపోవడంతో వైద్యులను సంప్రదించాడు.
ఈ మహమ్మారి విస్తరణ సమయంలో డాక్టర్లు కూడా లేక నరకం చూశాడు. చివరకు ఓ ఆస్పత్రిలో ఎక్స్ రే తీయగా 250 ఎంఎల్ సీసా లోపల ఇరుకున్నట్టు తేలింది. దీంతో ఆపరేషన్ చేసి విరిగిన ఒక్కో గ్లాసు ముక్కను తొలగిస్తూ సర్జరీ చేశాడు. తన జీవితంలోనే ఇలా కేసును ఎప్పుడూ చూడలేదని డాక్టర్లు చెప్పడం విశేషం. నొప్పి బాగా ఉంటుందని.. ఎలా భరిస్తాడోనని డాక్టర్ తెలిపాడు.