Begin typing your search above and press return to search.
మచిలీపట్నంలో భారీ సెక్సు రాకెట్.. ఆ రసిక నేత ఎవరో?
By: Tupaki Desk | 28 Jun 2020 5:00 AM GMTబతికితే చాలురా భగవంతుడా? అని కొందరు భయాందోళనకు గురి అవుతుంటే.. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసేద్దామన్నట్లుగా మరికొందరి తీరు ఉంటోంది. ఏపీలోని మచిలీపట్నంలో ఇటీవల ఒక సెక్సు రాకెట్ గుట్టు రట్టైంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసినట్లుగా చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు.. టీవీల్లో చిన్న పాత్రల్లో కనిపించే వారే కాదు.. పలువురు యాంకర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మందిని ఆన్ లైన్ ద్వారా సప్లై చేసే భారీ దందాను ఇటీవల గుర్తించారు.
మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న ఒక హోటల్ ఇందుకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఊరికి చివరన ఉన్న కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకొని మరీ ఈ దందాను పెద్ద ఎత్తున సాగిన్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపటం.. రేటును ఫిక్స్ చేయటమే కాదు.. ఆన్ లైన్ డబ్బు చెల్లించిన వెంటనే కోరుకున్న చోటకు వచ్చి.. వారి కోరికల్ని తీర్చే దరిద్రపుగొట్టు దందా ఇప్పుడు మరింత పెరిగినట్లుగా గుర్తించారు.
ఇందుకోసం మచిలీపట్నంచుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అమ్మాయిల్నే కాదు.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దరిద్రపుగొట్టు రాకెట్ లో ఒక రాజకీయ నాయకుడి పాత్ర ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల ఆ రసిక నేతకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. సదరు నేత సెక్సు రాకెట్ లో దొరికినట్లుగా ప్రచారం సాగింది. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన ఇతగాడి తీరు స్థానికంగా సంచలనంగా మారినట్లు చెబుతున్నారు. పోలీసులు సరిగా ఫోకస్ చేయాలే కానీ.. కళ్లు చెదిరే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు.