Begin typing your search above and press return to search.

ఆమెకు ఆడవాళ్లంటే పిచ్చి..కూతుళ్లపైనే దారుణం

By:  Tupaki Desk   |   8 Sep 2020 11:30 PM GMT
ఆమెకు ఆడవాళ్లంటే పిచ్చి..కూతుళ్లపైనే దారుణం
X
ఆమె సైకో కామపిశాచి.. నర్సుగా పనిచేస్తోంది. వయసు 47 ఏళ్లు.. అయినా ఆమెకు కామోద్రేకాలు ఎక్కువ. ఆడవాళ్లంటే ఆమెకు పిచ్చి. అసహజ శృంగారం కోసం ఆమె వికృత చేష్టలకు దిగేది. కామంతో బరితెగించేది. కామ కోరికలు చంపుకోలేక ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తిని ఇటీవలే పెళ్లి చేసుకుంది. భార్య చనిపోవడంతో అతడికి ఇది రెండో పెళ్లి. అతడికి ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన ఒక నర్సు కొద్దిరోజులు సజావుగా కాపురం చేసింది. ఆ నర్సు తర్వాత తన సవతి కూతుళ్లపై ప్రతాపం చూపింది. అసహజ శృంగారం కోసం వికృతంగా వారిపై పడేది. కామంతో బరితెగించి కూతుళ్లపైనే లైంగికంగా వేధించేది. ఎదుగుదల కోసం అంటూ మందులు అంటూ డ్రగ్స్ ఇచ్చి మత్తులో కూతుళ్లపై తన కోరికలు తీర్చుకునేది.

పోర్న్ వీడియోలు చూపించి కూతుళ్లపై సవతితల్లి నీచానికి పాల్పడేది. సవతి తల్లి కామవాంఛలు భరించలేక పెద్ద కూతురు నోరువిప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు సీరియస్ గా తీసుకొని ఆమెను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.