Begin typing your search above and press return to search.
నాకు భర్త కావాలి .. సాయం చేయండి !
By: Tupaki Desk | 12 Dec 2020 11:30 PM GMTప్రతి ఒక్కరి జీవితంలో జీవిత భాగస్వామి అనేది చాలా ముఖ్యం. అది ఆడవారైనా , మగవారైనా కూడా కొన్ని రోజులు అంటూ గడిచిన తర్వాత జీవిత భాగస్వామి ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా జీవిత భాగస్వామి లేని జీవితం వృధానని చాలా మంది అంటుంటారు. అయితే అనుకోకుండా కొందరు ఒంటరిగా ముగిపోతుంటారు. అలాగే మరికొందరు కాలం కలిసిరాక మరికొందరు ఒంటరిగా మిగిలిపోతుంటారు. ఇలా ప్రపంచం లో ఒంటరిగా జీవించే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అలా ఒంటరిగా జీవించే వారు కూడా , ఎదో ఒక సమయంలో తనకి జీవిత భాగస్వామి వున్నింటే బాగుండు అని అనుకుంటుంటారు.
అయితే , జీవిత భాగస్వామి విలువ తెలిసి వచ్చిందో లేక , జీవిత భాగస్వామి అవసరం ఉందని గ్రహించిందో తెలియదు కాని ఓ మహిళ తనకి తన భర్త కావాలంటూ ఓ బోర్డు పట్టుకొని విధుల వెంబడి తిరుగుతుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఆస్ట్రేలియా కి చెందిన లిష్ కన్నింగ్ హం అనే యువతి డేటింగ్ యాప్స్ చూసి అలసిపోయి నాకు భర్త కావాలి .. సాయం చేయండి అంటూ సూపర్ మార్కెట్లో వెతుక్కోవడం వైరల్ అవుతుంది. నాకు భర్త కావాలి .. సాయం చేయండి అంటూ ఓ కార్డ్ పట్టుకొని ఓ టూల్ మార్కెట్ లో చాలా సేపు కలియ తిరిగినా కూడా ఎవ్వరు ఆమెని కనికరించలేదు. ఆమెకి సరైన జీవిత భాగస్వామి దొరకలేదు. అయితే , ఆ ప్రయత్నం ఆమె నిజంగానే చేసిందా , లేక ఫ్రాంక్ కోసం అలా చేసిందా అనేది తెలియాల్సి ఉంది.