Begin typing your search above and press return to search.

కదిలింది: ఏడు గంటు విచారించి మరీ సండ్ర అరెస్ట్‌

By:  Tupaki Desk   |   6 July 2015 6:45 PM GMT
కదిలింది:  ఏడు గంటు విచారించి మరీ సండ్ర అరెస్ట్‌
X
ఓటుకు నోటు కేసులో మరో అరెస్ట్‌ నమోదైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే.. తొగుదేశం పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యను అరెస్ట్‌ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికాయి వ్లెడిరచారు. నిజానికి..సండ్ర అరెస్ట్‌ విషయంలో ఎలాంటి విస్మయం లేదు. ఎందుకంటే.. సండ్రను అరెస్ట్‌ చేయటంపై ఒకట్రెండు రోజు ముందు నుంచే అంచనాు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు మొదట సెక్షన్‌ 160 కింద నోటీసు ఇచ్చి.. తాజాగా సెక్షన్‌ 41ఏ కింద నోటీసు ఇచ్చిన సమయంలోనే సండ్ర అరెస్ట్‌ ఖాయమన్న వాదను వినిపించాయి. తొుత నోటీసు ఇచ్చిన సమయంలో.. అనారోగ్యం కారణంగా ఏసీబీ అధికారు ముందు హాజరు కాని సండ్ర.. తన ఆరోగ్యం మెరుగుపడిరదని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పటం.. ఏసీబీ అధికాయి నోటీసు ఇవ్వటం తెలిసిందే.

సోమవారం ఉదయం 10.30గంటకు ఏసీబీ కార్యాయానికి వెళ్లిన సండ్రను.. దాదాపు ఏడు గంట పాటు విచారించిన అధికాయి అరెస్ట్‌ చేసినట్లు వ్లెడిరచారు. ఓటుకు నోటు కేసులో తనను మొదట సంప్రదించింది సండ్రేనని.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సండ్రను విచారించారు.

సండ్రకు నోటీసు ఇచ్చిన 41ఏ సెక్షన్‌ ప్రకారం.. విచారణకు హాజరైన వారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఏదైనా అనుమానం ఉన్నా.. అరెస్ట్‌ చేసే అధికారం అధికారుకు ఉంటుంది. ఇక.. సండ్ర అరెస్ట్‌పై తెంగాణ తొగుదేశం పార్టీ నేతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాము కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతామని వ్లెడిరచారు.