Begin typing your search above and press return to search.
థర్టీ ఇయర్స్ పృథ్వీ పేరుతో ఆడియో లీక్.. ప్రసారం చేసిన ఛానల్
By: Tupaki Desk | 12 Jan 2020 3:34 AM GMTఇటీవల తరచూ వార్తల్లో దర్శనమిస్తున్న థర్టీ ఇయర్స్ పృథ్వీ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఆయన పెయిడ్ ఆర్టిస్టుల పేరుతో చేసిన వ్యాఖ్యలు ఎంతటి రచ్చను చేశాయో తెలిసిందే.ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా ఒక పెను వివాదంలో ఆయన చిక్కుకున్నారు. ఒక మహిళా ఉద్యోగినితో ఆయన జరిపినట్లుగా చెబుతున్న సరస సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని 99 చానల్ ప్రసారం చేయటం పెను సంచనలంగా మారింది.
సదరు ఉద్యోగినితో ఆయన జరిపిన సంభాషణ తేడాగా ఉండటం.. ఇది పెను వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సదరు చానల్ మధ్యలో కట్ చేస్తూ.. టెలికాస్ట్ చేసిన ఆడియోలో ఎలాంటి సంభాషణ ఉందన్నది చూస్తే..
మహిళ: సార్ హలో
పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్?
మహిళ: పడుకున్నా అన్నాను సార్
పృథ్వీ: నోర్ముయ్.
పృథ్వీ: అన్నం తిన్నవా?
మహిళ: ఇప్పుడే తిని పడుకున్నాపృథ్వీ : రేపు డ్యూటీ ఉందా?
మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో.
పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా?
మహిళ : ఎవరు
పృథ్వీ : నేను..
మహిళ : వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు?
పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా?
మహిళ : మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు.
పృథ్వీ : ఇప్పుడు?
మహిళ : ఇప్పుడు కూడా.
పృథ్వీ : పడుకునేటప్పుడు?
మహిళ : సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు.
పృథ్వీ : ఔనా. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా?
మహిళ : మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి.
పృథ్వీ : ఆగొచ్చు కదా?
మహిళ : అందరూ ఉన్నారుగా.
పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను.
మహిళ : వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా.
పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా.
మహిళ : తప్పకుండా సార్.
పృథ్వీ : నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా.
మహిళ : అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో?
పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్.
మహిళ : భలే చెప్తారు ఆ మాట మీరు.
పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా.
మహిళ : అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు.
పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు.
మహిళ : ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా?
పృథ్వీ : దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు.
మహిళ : నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని
పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా.
మహిళ : ఎప్పుడు?
పృథ్వీ : మధ్యాహ్నం
మహిళ : ఎక్కడ నుంచి
పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా
మహిళ : ఆ... వచ్చేశారా కిందకి?
పృథ్వీ : వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో... ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను?
మహిళ : నేను అరవను కదా.
పృథ్వీ : ముందు అరుస్తావు కదా?
మహిళ : ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు... నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా.
పృథ్వీ : సరే అయితే చెప్పు
మహిళ : ఏం చెప్పారు సార్ మీటంగ్ లో అది చెప్పండి.
పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా.
మొత్తం సంభాషణను జరిగింది జరిగినట్లు కాకుండా కొంత ఎడిట్ చేసి టెలికాస్ట్ చేసినట్లుగా ఉంది. ఈ సంభాషణలో పలుమార్లు మీటింగ్ లో ఏం చెప్పారో చెప్పండంటూ అడిగిన వైనం చూస్తే.. ట్రాప్ చేశారా? లేక ఫేక్ ఆడియో క్రియేట్ చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ ఉదంతం గురించి పృథ్వీని ఒక మీడియా సంస్థ వివరణ కోరగా.. తనను భ్రష్టు పట్టించటానికే ఇలాంటి ఫేక్ ఆడియోలు టెలికాస్ట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరీ.. వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.