Begin typing your search above and press return to search.

ఎంపీ గారి బికినీ ఫొటోలు.. వెరీ హాట్ గురూ?

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:33 PM GMT
ఎంపీ గారి బికినీ ఫొటోలు.. వెరీ హాట్ గురూ?
X
ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చిన హీరోయిన్లు దాన్ని అస్సలు వదిలిపెట్టరు. దేశంలోనే అందమైన ఎంపీ , హీరోయిన్ కూడా అయిన నుస్రత్ జహాన్ కూడా అదే చేశారు. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తున్న నుస్రత్ తాజాగా తన అందాలన్నీ ఆరబోసింది.  ఎంపీ అన్న ప్రొటోకాల్ ను పక్కనపెట్టి మరీ తన అభిమానులకు వీనుల విందు పంచింది. బికినీ వేసుకొని హాట్ ట్రీట్ ఇచ్చింది.

ఎంపీగా గెలిచినప్పుడు ఓ వ్యక్తిని టర్కీలో పెళ్లి చేసుకొని లావుగా మారిన నుస్రత్ ఇప్పుడు సన్నజాజిలా మారింది. ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె బికినీ వేసుకొని బీచ్ ఒడ్డున హోయలు ఒలికిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. ఎంపీ గారి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్  వ్యాపార వేత్త నిఖిల్ జైన్ తో తొలుత టర్కీలో పెళ్లి చేసుకున్నారు. బెంగాల్ లో పాపులర్ హీరోయిన్ గా ఎదిగిన నుస్రత్ కు టీఎంసీ అధినేత్రి మమత ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. ప్రజాజీవితంలోకివచ్చినా తన సీనీ గ్లామర్ ప్రపంచాన్ని నుస్రత్ కొనసాగించింది.

అయితే భర్తతో విభేదాలతో విడిపోయింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై దృష్టి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. భారీగా బరువు తగ్గింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో తాజాగా టూర్ కు వెళ్లి అక్కడ బికినీలో సందడి చేసింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన హాటెస్ట్ ఫోటోషూట్‌లు పంచుకుంది.  బికినీలో అందాల విందు  పంచింది. పాత నుస్రత్ కు ఇప్పటికీ నుస్రత్ కు చాలా తేడా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. సన్నటి నడుం, ఎద అందాలు చూసి ఫిదా అవుతున్నారు. లావుగా ఉండే నుస్రత్ ఇంత గ్లామర్ గా తయారుకావడానికి విడాకులే కారణమని.. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ఇలా అందాలు ఆరబోసినట్టుగా చెబుతున్నారు.

 తన కొత్త ప్రియుడు యష్ దాస్‌గుప్తాతో కలిసి తన మొదటి బిడ్డను కూడా ప్రసవించిందని గత ఏడాది ఆగస్టులో బయటకు వచ్చింది. కానీ ప్రసవానికి సంబంధించిన మొత్తం వార్తలను దాచిపెట్టి ఆమెకు పుట్టిన బిడ్డను కూడా ఎవరికీ చూపించలేదు. అయితే ఆ వివాదాలన్నీ పక్కనపెడితే ఎంపీగా ఉండి చేసిన ఈ హాట్ ఫొటో షూట్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఎంపీ గారి హోయలు, హాట్ సెగలను ఎంజాయ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.