Begin typing your search above and press return to search.
అమెరికా గుప్పిట్లో కరోనా మందు ... ట్రంప్ సంచలన ప్రకటన !
By: Tupaki Desk | 20 March 2020 8:35 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ..ప్రాణ భయం తో వణికిపోయేలా చేస్తుంది. ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ వల్ల ...10,033 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,45 850 మంది కరోనా భాదితులు ఉన్నారు. అలాగే కాగా 87 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కొలుకుంటున్నారు. ఇకపోతే తాజా లెక్కల ప్రకారం ...ఈ కరోనా వైరస్ బయటపడిన చైనా కంటే ..ఇటలీ ఇప్పుడు కరోనా తో ఎక్కువగా బాధపడుతుంది. చైనాలో కరోనా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. కానీ , ఇతర దేశాల లో మాత్రం వేగంగా విస్తరిస్తుంది.
ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,405. చైనా 3,245.-ఇరాన్ 1,284.-స్పెయిన్ -831. అయితే ఇండియా లో మృతుల సంఖ్య ఇందుకు చేరింది. మన దేశంలో కరోనా పాటిజివ్ కేసులు 209 కాగా, ఐదుగురు మరణించారు. 20 మంది కొలుకుంటున్నారు. అయితే, భారత్ లో గంట గంటకి కరోనా భాదితులు పెరిగిపోతుండటం తో దేశంలో అలజడి మొదలైంది. రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకు మందులేని మహమ్మారి కరోనాను నిరోధించేందుకు అమెరికాలో ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. కరోనాకి మలేరియా చికిత్స లో వాడే క్లోరోక్విన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్ డీఏ ఆమోదం కూడా తెలిపినట్టు ట్రంప్ వెల్లడించారు. అలాగే కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్ ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించినట్లుగా తెలిపారు. దీనితో వెంటనే ఈ మందుని ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఎఫ్‌డీఐ అనుమతి కోసం ఇతర యాంటీ వైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్టు ప్రకటించారు.