Begin typing your search above and press return to search.
అంకెల్లో ఏపీ బడ్జెట్ ను చూస్తే.. 2
By: Tupaki Desk | 10 March 2016 3:32 PM GMTవివిధ రంగాలకు కేటాయింపులు
= సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
= పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
= ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
= గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
= ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
= విద్యుత్ శాఖకు రూ.4,020 కోట్లు
= పట్టణాభివృద్ధికి రూ.4,728 కోట్లు
= శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు
= ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
= మత్స్య శాఖకు రూ. 339 కోట్లు
= రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
= ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు
= పర్యావరణం.. అడవులకు రూ.257 కోట్లు
= పారిశుద్ధ్యానికి రూ.320 కోట్లు
= క్రీడలకు రూ. 215 కోట్లు
= గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195 కోట్లు
= పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.819 కోట్లు
= పండ్ల తోటల అభివృద్ధికి రూ.659 కోట్లు
వర్గాల వారీగా కేటాయింపులు
= కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు
= బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు
= బ్రాహ్మణ కార్పొరేషన్‑కు రూ. 67 కోట్లు
= ఎస్సీల సంక్షేమానికి రూ.8,724 కోట్లు
= మైనార్టీలకు రూ.710 కోట్లు
= ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు
వివిధ పథకాలు.. కార్యక్రమాలకు కేటాయింపులు
= రుణమాఫీకి రూ.3,512 కోట్లు
= అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు
= పెన్షన్లకు రూ. 2,998 కోట్లు
= కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు
= నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు
= యువత సాధికారితకు రూ.252 కోట్లు
= భూపరిపాలనకు రూ.3,119 కోట్లు
= పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు
= ఐసీడీఎస్‑కు రూ.772 కోట్లు
= ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.344 కోట్లు
= జాతీయ నూనెగింజలు.. ఆయిల్ పామ్ మిషన్‌కు రూ.79 కోట్లు
= రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి
= 2016-17 నాటికి అన్ని గృహాలకు ఎల్ పీజీ సౌకర్యం
వివిధ పట్టణాలకు కేటాయింపులు
= విజయవాడ.. గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు
= పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మచిలీపట్నం.. భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి
= కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు
= రాష్ట్ర నిధులతో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి
= సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
= పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
= ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
= గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
= ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
= విద్యుత్ శాఖకు రూ.4,020 కోట్లు
= పట్టణాభివృద్ధికి రూ.4,728 కోట్లు
= శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు
= ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
= మత్స్య శాఖకు రూ. 339 కోట్లు
= రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
= ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు
= పర్యావరణం.. అడవులకు రూ.257 కోట్లు
= పారిశుద్ధ్యానికి రూ.320 కోట్లు
= క్రీడలకు రూ. 215 కోట్లు
= గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195 కోట్లు
= పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.819 కోట్లు
= పండ్ల తోటల అభివృద్ధికి రూ.659 కోట్లు
వర్గాల వారీగా కేటాయింపులు
= కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు
= బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు
= బ్రాహ్మణ కార్పొరేషన్‑కు రూ. 67 కోట్లు
= ఎస్సీల సంక్షేమానికి రూ.8,724 కోట్లు
= మైనార్టీలకు రూ.710 కోట్లు
= ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు
వివిధ పథకాలు.. కార్యక్రమాలకు కేటాయింపులు
= రుణమాఫీకి రూ.3,512 కోట్లు
= అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు
= పెన్షన్లకు రూ. 2,998 కోట్లు
= కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు
= నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు
= యువత సాధికారితకు రూ.252 కోట్లు
= భూపరిపాలనకు రూ.3,119 కోట్లు
= పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు
= ఐసీడీఎస్‑కు రూ.772 కోట్లు
= ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.344 కోట్లు
= జాతీయ నూనెగింజలు.. ఆయిల్ పామ్ మిషన్‌కు రూ.79 కోట్లు
= రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి
= 2016-17 నాటికి అన్ని గృహాలకు ఎల్ పీజీ సౌకర్యం
వివిధ పట్టణాలకు కేటాయింపులు
= విజయవాడ.. గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు
= పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మచిలీపట్నం.. భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి
= కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు
= రాష్ట్ర నిధులతో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి