Begin typing your search above and press return to search.
అంకెల మాయగా యనమల వారి బడ్జెట్
By: Tupaki Desk | 15 March 2017 7:28 AM GMTమరో అంకెల గారడీతో బడ్జెట్ లెక్కల్ని అప్పజెప్పేశారు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. పవర్లోకి వస్తే చాలు అన్ని మీ ముంగిట్లోకి తీసుకొచ్చేస్తామంటూ చెప్పిన బాబు సర్కారు అధికారంలోకి వచ్చినా.. ఇప్పటివరకూ జరిగిందేమిటో తెలుగు ప్రజలకు బాగానే తెలుసు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీల్లో అసలు పస ఏమిటన్నది చూస్తున్నదే. ప్రతి ఏటా బడ్జెట్ పేరుతో రాసుకొచ్చిన కాసిన్ని అంకెల్ని వరుసగా చెప్పేసి.. మమ అని ముగించే కార్యక్రమాన్ని మరోసారి పూర్తి చేశారు యనమల.
ఆర్థిక మంత్రిగా గతంలోనూ వ్యవహరించిన ఆయనకు.. అదే పనిగా చెప్పిందే చెప్పటం బోర్ కొట్టిందేమో కానీ.. బడ్జెట్ చదవటంలో ఆయన గొంతు నిస్సారంగా ధ్వనించింది. విపక్షాల పై విరుచుకుపడేటప్పుడు ఆయన మాటల్లో ధ్వనించే ఉత్సాహం బడ్జెట్ చదువుతున్నప్పుడు మాత్రం కనిపించకపోవటం గమనార్హం. మొత్తం బడ్జెట్ 1,56,999 కోట్లుగా చెప్పిన యనమల.. ఆదాయానికి వస్తే.. కేంద్రం మీద ఆధారపడిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా వండి వార్చినట్లుగా స్పష్టమవుతుంది.
ఇక.. 2017-18 ఏపీ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్ని ఒక్కసారి చూస్తే..
= మొత్తం బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు
= రెవిన్యూ వ్యయం రూ. 1,25,911 కోట్లు
= పెట్టుబడి వ్యయం రూ. 31,087 కోట్లు
పన్నుల ఆదాయం రూ.82,855 కోట్లు
బడ్జెట్‌లో రాష్ట్ర పన్నుల వాటా రూ.53,717 కోట్లు
సేల్స్ ట్యాక్స్ ఆదాయం రూ.39,321 కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూ.29,138 కోట్లు
కేంద్రం ఇచ్చే నిధుల రూ.37,548 కోట్లు
పన్నేతర ఆదాయం రూ.5,092 కోట్లు
ఎక్సైజ్ ఆదాయం రూ. 5,886 కోట్లు
విద్యారంగానికి రూ.20,384 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.17,073 కోట్లు
సాగునీటి రంగానికి రూ.12,770 కోట్లు
సంక్షేమ రంగానికి రూ.11,361 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.9,090 కోట్లు
ఆరోగ్యశాఖకు రూ.7,020 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖకు రూ.5,207 కోట్లు
హోంశాఖకు రూ. 5,221 కోట్లు
పర్యావరణ శాఖకు రూ. 4,813 కోట్లు
జనరల్ ఎకో సర్వీసెస్‌కు రూ 4,813 కోట్లు
పింఛన్లకు రూ. 4,376 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 4,274 కోట్లు
రహదారులు, భవనాల శాఖకు రూ.4041 కోట్లు
రవాణా శాఖకు రూ.3,946 కోట్లు
రుణమాఫీకి రూ. 3,600 కోట్లు
ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.3,528 కోట్లు
నిరుపేదల విద్యుత్ సబ్సిడీకి రూ. 3,300 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు
పరిశ్రమలు, గనులకు రూ. 2,085 కోట్లు
డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ.1,600 కోట్లు
నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1,575 కోట్లు
షాదీఖానాలకు రూ. 1500 కోట్లు
హౌసింగ్ శాఖకు రూ. 1,456 కోట్లు
పశుగణాభివృద్ధికి రూ. 1,112 కోట్లు
రాజధాని అభివృద్ధికి రూ. 1,061 కోట్లు
క్రీడలు, యువజన శాఖకు రూ.1,005 కో్ట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు
ఆరోగ్య శ్రీకి రూ 1000 కోట్లు
సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు
వరద నివారణకు రూ. 700 కోట్లు
నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు.
విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి రూ. 450 కోట్లు
ఐటీ శాఖకు రూ. 364 కోట్లు
ఎల్‌పీజీ కనెక్షన్లకు రూ. 350 కోట్లు
మత్స్యశాఖకు రూ. 282 కోట్లు
గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు
అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 100 కోట్లు
వికలాంగుల సంక్షేమానికి రూ. 90 కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ. 78 కోట్లు
క్రైస్తవ కార్పొరేషన్‌కు రూ.35 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/