Begin typing your search above and press return to search.
మరో వ్యాపారాన్ని అమ్మేస్తున్న అంబానీ!
By: Tupaki Desk | 28 May 2019 5:16 AM GMTఅప్పుల భారం ఎక్కువై ఉక్కిరిబిక్కిరి అవుతున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల కాలంలో తన వ్యాపారాల్ని ఒక్కొక్కటిగా వదిలించుకుంటున్న ఆయన.. తాజాగా మరో వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టేశారు.
అనిల్ గ్రూపునకు చెందిన కీలకేతర వ్యాపారాల్ని ఒక్కొక్కటిగా అమ్మేస్తోంది. తాజాగా తనకు చెందిన 58 బిగ్ ఎఫ్ ఎం రేడియో స్టేషన్లను అమ్మేందుకు రెఢీ అయ్యింది. వీటి ద్వారా రూ.1200 కోట్ల మొత్తాన్ని సమీకరించనుంది. తనకు చెందిన 58 ఎఫ్ ఎం స్టేషన్లను రూ.1200 కోట్లకు జాగరన్ ప్రకాశన్ పత్రిక నిర్వహణలోని మ్యూజిక్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ కు అమ్మేందుకు రెఢీ అయ్యింది.
దీనికి సంబంధించిన డీల్ ఒప్పందం వరకు వెళ్లింది. దీని ప్రకారం ఎంబీఎల్ కంపెనీ ముందుగా బిగ్ ఎఫ్ఎం రేడియో ఈక్విటీలో 24 శాతం వాటాను రూ.202 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మిగిలిన 76 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఈ వ్యవహారం ఒక కొలిక్కి రానుంది.