Begin typing your search above and press return to search.
ఈడీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం మరో దుమారం..
By: Tupaki Desk | 4 Dec 2022 11:30 PM GMTకేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకున్నాయన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
తాజాగా ఈడీని మరింత బలోపేతం చేస్తూ మోడీ సర్కార్ ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చింది. ఈడీ మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఇది అనుమతినిస్తుంది. ఈ 15 ఏజెన్సీల్లో రాష్ట్రాల పోలీసులు వ్యవస్థలు కూడా ఉండడం గమనార్హం. రాష్ట్ర పోలీసు విభాగాలను ఇది ఈడీ పరిధిలోకి తీసుకొస్తోంది. ఈడీ కోరిన ఏ సమాచారమైనా రాష్ట్రాల పోలీసులు సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతర సంస్థలన్నీ కేంద్ర సంస్థలే కావడం విశేషం. ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్ చేయవచ్చనీ, ఏజెన్సీల మధ్య సమాచారాన్ని పంచుకోవడం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు స్వతంత్రంగా ఉన్నాయి. కానీ ఈడీతో సమాచారం పంచుకోవాలన్న నిబంధనల కారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల.. పరోక్షంగా పోలీసు వ్యవస్థపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్న అంచనా ఉంది.
ఈడీతో సమాచారం పంచుకోవాలన్న నిబంధనల కారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల.. పరోక్షంగా పోలీసు వ్యవస్థపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్న అంచనా ఉంది. సీబీఐకి ఉన్న పరిమితుల కారణంగానే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల.. బీజేపీ తన ప్రయత్నాలు తాను చేసుకోలేకపోతోంది. అందుకే ఈడీకి ఇప్పుడు అపరిమితమైన అధికారులు ఇస్తోంది.
ఇటీవలి కాలంలో ఐటీ, సీబీఐ కన్నా ఈడీనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంది. ఈడీ ఎక్కువగా అక్రమ నగదు తరలింపులపైనే దృష్టి పెడుతోంది. కానీ ఇటీవల రాజకీయంగా కీలకమైన కేసుల్లోనూ ఈడీ ఎంటర్ అయ్యి కేసులు అరెస్టులు చేస్తోంది. దానికి కేంద్రం మరింత బలోపేతం చేసి ప్రత్యర్థులను వేధించాలని చూస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.