Begin typing your search above and press return to search.
కేపీహెచ్ బీ లో మరో భారీ సెక్స్ రాకెట్ ...ఎలా నడిపిస్తున్నారంటే ?
By: Tupaki Desk | 3 Feb 2020 5:25 AM GMTహైదరాబాద్ మహానగరం అడ్డదారులు తొక్కే వారికీ అడ్డాగా మారుతోంది. ఇప్పటికే నగర పోలీసులు ఎన్నో చీకటి భాగోతాలని బయటపెట్టారు. తాజాగా మరో చీకటి బాగోతం బట్టబయలైంది. అమాయకమైన అమ్మాయిలని తమ ట్రాప్ లో పాడేసుకొని , వారి శరీరాలతో బిజినెస్ చేస్తూ డబ్బులని దండుకుంటున్నారు. స్పా, సెలూన్ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న ఫ్లాట్ పై కేపీహెబ్ బీ పోలీసులు శనివారం రాత్రి రైడ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేసారు. అలాగే అక్కడ ఉన్న పలువురు యువతులకు విముక్తి కల్పించారు.
ఈ చీకటి భాగోతం గురించి పూర్తి వివరాలు చూస్తే ... కూకట్ పల్లికి చెందిన వెంపటి సతీష్ అనే వ్యక్తి కేపీహెచ్ బీ కాలనీ ఆరో ఫేజ్‌లో గ్లోవెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ సెంటర్ ని నడుపుతున్నాడు. అక్కడి వచ్చే కస్టమర్లకు మసాజ్ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి , వారిని ప్రలోభాలకు గురిచేసి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న కేపీహెచ్ బీ పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా స్పా సెంటర్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో నిర్వాహకులు సతీశ్, ఓ ఉద్యోగినితో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు. ముగ్గురు సెక్స్ వర్కర్లకు విముక్తి కలిగించి పునరావాస కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలంలో రూ. 1,13,450 నగదు, ఓ ల్యాప్ టాప్, తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ వ్యవహారాన్ని నడిపిసితునట్టు తెలిపారు.