Begin typing your search above and press return to search.
కోహ్లీకి అమ్మడి స్పెషల్ గిఫ్ట్
By: Tupaki Desk | 20 March 2016 8:34 AM GMTచూస్తుంటే కోహ్లీ టైం ఓ రేంజ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్నామధ్య వరకూ వరుస చికాకుల మధ్య ఉన్న ఆయనకు.. ప్రియురాలు అనుష్క దూరం కావటం తెలిసిందే. బ్రేకప్ తర్వాత కాస్త ఇబ్బంది పడిన కోహ్లీకి ఇప్పుడిప్పుడే అన్నీ కలిసి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యన హిందీ పాటతో ప్రియురాలికి పరోక్షంగా సందేశాన్ని పంపటం.. దానికి అనుష్క పాజిటివ్ గా రెస్పాండ్ కావటం తెలిసిందే.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మెసేజ్ లతో పాటు.. షూటింగ్ కి లీవ్ ఇచ్చి కోహ్లీతో గడిపేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన సత్తాను చాటి.. కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఆదుకోవటమే కాదు..తన హాఫ్ సెంచరీతో భారత్ కు మర్చిపోలేని విజయాన్ని అందించటం తెలిసిందే. ఇంత చేసిన దానికి కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.
ఇదిలా ఉంటే.. తన ప్రియుడి రియల్ హీరోయిజానికి ఫ్లాట్ అయిన అనుష్క..ఒక మెసేజ్ పంపిందని చెబుతున్నారు. పాక్ పై ఘన విజయం తర్వాత ఒక స్వీట్ ఎమోజీని మెసేజ్ రూపంలో పంపినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే..పాత ప్రేమికులు కలిసేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నట్లుగా ఉంది కదూ.