Begin typing your search above and press return to search.
చంద్రబాబుది ఫ్రస్ట్రేషన్.. ఏపీ సీఎం జగన్
By: Tupaki Desk | 19 Nov 2021 10:22 AM GMTప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.
ఆయనను తమ పార్టీ సభ్యులు ఏమీ అనలేదని అన్నారు. కావాలంటే.. సభ రికార్డులను పరిశీలించవచ్చని సూచించారు. చంద్రబాబే.. తన చెల్లెలు, చిన్నాన్న గురించి మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు బయట మీడియాకు చెబుతున్న మాటలను తమ ఎమ్మెల్యేలు సభలో అనలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు
కాగా, అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన భార్య గురించి మాట్లాడారని, తాను ప్రకటన చేయబోగా స్పీకర్ మైక్ కట్ చేశారంటూ వాకౌట్ చేసిన చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తూ.. తీవ్ర భావోద్వేగంతో వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.