Begin typing your search above and press return to search.
చంద్రబాబు కు భార్య కు డిప్యూటీ సీఎం జలక్
By: Tupaki Desk | 2 Jan 2020 4:38 AM GMTప్రతిపక్ష నేత చంద్రబాబు తొలిసారి తన భార్య అయిన భువనేశ్వరి తో కలిసి అమరావతి లో రాజధాని మార్చవద్దని ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లారు. సెంటిమెంట్ పండించారు. భార్యతో తన గొప్పతనాన్ని చెప్పించారు.
ఈ క్రమంలోనే రైతుల బాధలు విని ఎమోషన్ అయిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన చేతి కి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. మీ కష్టం చూడలేనంటూ వాపోయారు.
అయితే రాజధాని రైతులకు బంగారు గాజులు పంచిన భువనేశ్వరి కి అదిరిపోయే రీతిలో పంచ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. అసలు రాజధాని రైతులకు భువనేశ్వరి పంచాల్సింది బంగారు గాజులు కాదని.. చంద్రబాబు హయాం లో అన్యాయం గా తీసుకున్న రైతుల భూములని కౌంటర్ ఇచ్చారు.
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరు తో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు అని.. హెరిటేజ్ పేరు తో రాజధాని లో 14.22 ఎకరాల భూములను కొన్న భువనేశ్వరి వెంటనే వాటిని రైతులకు ఇచ్చేయాలని పుష్ఫ శ్రీవాణి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు 4వేల ఎకరాలు దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. బంగారు గాజుల తో పాటు 4వేల ఎకరాలు కూడా రైతులకు ఇచ్చేస్తే అంతకంటే మేలు చేసిన వారు అవుతారని ఎద్దేవా చేశారు.