Begin typing your search above and press return to search.
దారుణం : ఐదుగురు అమ్మాయి బట్టలు చింపేసి .. వీడియో వైరల్
By: Tupaki Desk | 27 May 2021 7:30 AM GMTఐదుగురు కామాంధులు ఓ అమ్మాయి పై తమ రక్షితత్వాన్ని ప్రదర్శించారు. అమ్మాయి బట్టలు చింపేసి , ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి, శారీరకంగా హింసింశారు. ఆ ఐదుగురిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది.అయితే , ఆ అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని జస్టిక్ ఫర్ హ్యాష్ లోవీ అస్సుమీ ట్యాగ్ ట్విటర్ ను షేక్ చేస్తుంది. అసలు ఆ ఘటనకి సంబంధించిన నిజానిజాల్లోకి వెళ్తే ..
25 ఏళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు ఉత్తర భారతాన్ని ఊపేస్తోంది. నాగాలాండ్ కు చెందిన లోవి, జోధ్ పూర్ లో ఓ రెస్టారెంట్ లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ సాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్ లో ఒక వీడియో రిలీజ్ విడుదల అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియోను ఇంటర్నెట్ లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది.దీనితో సోషల్ మీడియా లో ఆమెకి మద్దతు తెలుపుతూ నెటిజన్స్ నిందుతులకి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. అయితే నాగాలాండ్ యువతి సూసైడ్ కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది.
ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్ మెంట్ రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్ పూర్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్ కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు, ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్ బుక్ లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు.