Begin typing your search above and press return to search.
ఇకపై 139తో రైల్వే టికెట్ రద్దు
By: Tupaki Desk | 25 Feb 2016 8:59 AM GMTఒప్పటిదాకా 139 నెంబర్ కు ఫోన్ చేసి.. రైల్వే టికెట్ పీఎన్ఆర్ టికెట్ మాత్రమే తెలుసుకునేవాళ్లం. ఐతే ఇకపై ఆ నెంబర్ ద్వారా టికెట్ రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది రైల్వే శాఖ. గురువారం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన చేశారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. 139 ద్వారా సులభంగా టికెట్ రద్దు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని.. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. రైల్వే బడ్జెట్లో ప్రయాణికుల కోసం చేసిన మరికొన్ని ప్రతిపాదనలు.
* సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తుల్లో ప్రాధాన్యం. ప్రతి రైల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా 120 బెర్తులు
* సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు అందిస్తారు.
* ఒక్క ఎస్ ఎంఎస్ చేస్తే కోచ్, టాయిలెట్లను శుభ్రం చేసే సిబ్బంది వచ్చే విధానం ప్రతి రైల్లో అమలు.
* ప్రయాణికుల, రవాణా ఛార్జీల పెంపు లేదు
*రైళ్లలో పబ్లిక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎఫ్ ఎం రేడియో ప్రసారాలు
* వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు
* పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ - బేబీ ఫుడ్ - బేబీ బోర్డుల ఏర్పాటు
* ఐఆర్ సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం
* త్వరలో రైల్వే టికెట్లకు బార్ కోడింగ్ సదుపాయం
* ప్రపంచంలో తొలిసారి బిబ్రుగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో బయో వాక్యూమ్ టాయిలెట్
* డెబిట్ - క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ ఫాం టిక్కెట్ల కొనుగోలు సౌకర్యం
* కోచ్ లలో చిన్నపిల్లల కోసం పాలు - వేడినీళ్లు
* సీనియర్ సిటిజన్ కోటా 50 శాతం పెంపు
* రైళ్లలో 30వేల బయో టాయిలెట్లు
* జర్నలిస్టులకు ఆన్ లైన్ లోనే రాయితీ
* ఫారెన్ క్రెడిట్ - డెబిట్ కార్డులతో ఈ-టికెట్ కొనుగోలు సౌకర్యం
* సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైళ్లు, అన్ రిజర్వుడు కేటగిరీలో దీన్ దయాళ్ బోగీలు
* 100 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ