Begin typing your search above and press return to search.
లైన్లో ఉండకుండా కొత్త నోట్లు ఇలా పొందవచ్చు
By: Tupaki Desk | 18 Nov 2016 2:11 PM GMTపెద్ద నోట్ల కోసం లైన్లో ఉండటం, తద్వారా ఎదురవుతున్న చిక్కుల గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఉదయం టిఫిన్ చేసుకొని వెళ్లి బ్యాంకులో నిలబడిన వారు మధ్యాహ్నం లంచ్ వరకైనా ఇంటికి వస్తారా అనేది గ్యారంటీ లేని పరిస్థితి! కానీ కొందరు దొరబాబులు అడ్డదారిలో కొత్త నోట్లను సంపాదిస్తున్నారు. ఏదో ఒకటి లేదా రెండు అనుకునేరు. ఏకంగా కట్టలుగా తీసుకుపోతున్నారు. అలా దర్జాగా తీసుకుపోతున్న ఓ దొరబాబు తతంగా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారింది.
ఈ అడ్డదారి బాబు నోట్లను పొందిన లొకేషన్ ఎక్కడ అనే విషయం పక్కనపెడితే... బ్యాంకుల ముందు గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్న వారు అలా నిల్చుండిపోగా...బ్యాంకు బ్యాక్ డోర్ నుంచి ఎంచక్కా కట్టలు తీసుకొని జేబులు పెట్టుకున్నాడు. ఆనక ఎంచక్కా తన పని ముగించుకొని వెళ్లారు. ఇపుడు ఈ వీడియో వైరల్ గా మారింది. బ్యాంకు ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం పక్కన పెడితే....తమ స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/