Begin typing your search above and press return to search.
బాత్ రూంలో నగ్నంగా .. సోషల్ మీడియా ప్రత్యక్షం ..అసలు విషయం ఇదే
By: Tupaki Desk | 3 Dec 2019 6:44 AM GMTసమాజంలో జరిగే దారుణాలని చూసి కూడా మగ మృగాళ్ళని ఆడపిల్లలు నమ్ముతుంటారు. ప్రతి రోజు జరిగే అఘాయిత్యాలని చూసి కూడా , మరీ ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలే ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా కోయంబత్తూరులో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన డిగ్రీ కాలేజ్ ప్రియురాలి నగ్న వీడియోలు, అసభ్య ఫోటోలు బంధువులు, స్నేహితులకు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇంత కాలం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఎదురు తిరిగిందని, అందుకే ఇల చేశానని పోలిసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.
తమిళనాడులోని కోడైక్కెనాల్ కు చెందిన పి. అజిత్ కుమార్, యువతి కలిసి ఒకే స్కూల్ లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత అజిత్ కుమార్ చదువుకు గుడ్ బై చెప్పి, తిర్పూర్ లో ఉంటూ అదే ప్రాంతంలోని బనియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి కుటుంబ సభ్యులు కొడైక్కెనాల్ నుంచి సెవూర్ కు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. అదే ప్రాంతంలోని ఓ కాలేజ్ లో యువతి బీకాం రెండో సంవత్సరం చదువుతుంది.ఇకపోతే గత ఏడాది ఓ సారి అజిత్ కుమార్ కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతిని కలుసుకున్నాడు. తరువాత ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, 10 తరగతి వరకు కలిసి చదువు కోవడంతో యువతి అజిత్ కుమార్ తో మాట్లాడింది. తరువాత ఇద్దరూ ఒకరి మొబైల్ ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు.
ఆలా నంబర్స్ తీసుకోవడంతో తరచూ ఫోన్ లో మాట్లాడేవారు. ఆలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. కాలేజ్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన అజిత్ కుమార్ నువ్వు నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు పంపించాలని, తనకు చూడాలని ఉందని ఆమెకు చెప్పాడు. మొదట నగ్న ఫోటోలు, వీడియోలు పంపించడానికి యువతి నిరాకరించింది. పెళ్లి చేసుకుంటానని, నన్ను పూర్తిగా నమ్మాలని అజిత్ కుమార్ యువతిని ప్రాధేయపడ్డాడు. తరువాత బాత్ రూంలో స్నాన్నం చేస్తున్న సమయంలో యువతి ప్రియుడు అజిత్ కుమార్ కు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో ప్రియురాలు నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో మొత్తం అజిత్ కుమార్ అతని మొబైల్ లో రికార్డు చేశాడు.
ఇటీవల అజిత్ కుమార్, యువతి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అజిత్ కుమార్ తన మీద అనుమానం పెంచుకున్నాడని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. దీనితో కోపంతో మాట్లాడకపోతే ని నగ్న వీడియోలు బయటపెడతాను అంటూ బెదిరించాడు. కానీ , ఆ యువతీ మాట్లాడలేదు. దీనితో కోపం తో ఆ వీడియో లని సోషల్ మీడియా లో షేర్ చేసాడు. ఇటీవల యువతి సమీప బంధువు మొబైల్ కు సోషల్ మీడియాలో ఆమె నగ్న వీడియో, ఫోటోలు కొందరు షేర్ చేశారు. షాక్ కు గురైన ఆ వ్యక్తి కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. కాలేజ్ అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అజిత్ కుమార్ ను అరెస్టు చేసి అతని మొబైల్ స్వాధీనం చేసుకుని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.