Begin typing your search above and press return to search.
ఫ్రెండ్ భార్యపై బీజేపీ నేత కన్ను.. చెప్పుతో తాట తీసింది
By: Tupaki Desk | 25 Aug 2021 3:21 AM GMTపోయే కాలం కాకపోతే ఏంటి? బంగారంలాంటి భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవల్సింది పోయి.. పరాయి వ్యక్తికి కట్టబెట్టే దుర్మార్గాన్ని ఒక మహిళ ఎదురింది. ఛీ కొట్టటమేకాదు చెప్పుతో చితక్కొట్టింది. వైరల్ గా మారిన ఈ వీడియో కారణంగా పరాయి స్త్రీపై కన్నేసిన బీజేపీ నేత పరువు డ్రైనేజీలో కలిసి పోయింది. ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఇలాంటోడ్నిఏం చేసినా తప్పే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ వీడియో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోదాబజార్ లో జరిగింది.
బీజేపీ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న నేత ఒకరు.. తన స్నేహితుడి భార్య మీద కన్నేశాడు. మందు సెట్టింగ్ పెట్టించి.. భర్తతోనే భార్యను ముగ్గులోకి దించే దరిద్రానికి పాల్పడ్డాడు. దీంతో.. ఆమె సీరియస్ అయ్యింది. కన్నేసిన వాడికి బుద్ది లేదు.. నీకేం పోయేకాలం అంటూ సీరియస్ అయి.. అపర కాళిగా మారింది. చెప్పు తీసుకొని బాదింది. ఇంత జరుగుతున్నా.. సర్ది చెబుతున్న భర్త తీరుకు ఆమె ఒళ్లు మండింది.
ఇద్దరిని మరో రౌండ్ చెప్పుతో కొట్టింది. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పాడు పని మీద సిగ్మా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయటంతో కేసు నమోదైంది కూడా. ఈ ఉదంతంలో ఒక వ్యక్తిని అరెస్టు చేశామని.. కౌన్సిలర్ పరారయ్యాడని.. త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. భార్య విషయంలో ఏ మాత్రం గౌరవం.. మర్యాద లేని భర్త తీరుతో తీవ్ర ఆగ్రహానికి చెందిన మహిళ వేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తీరు ఇలా ఉండటంతోనే.. బయట వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నారని.. అతడితో వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లుగా తేల్చి చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఛత్తీస్గఢ్ లో
మాజీ బిజెపి కౌన్సిలర్ సూర్యకాంత్ తన స్నేహితుడి భార్యను s** కోసం అడిగాడు.
తల్లి లాంటి వదిన మరదిల బంధాన్ని అవమానపరుస్తూ వదిన మరిదిల మధ్య ఇలా చేయడం సర్వసాధారణమని అతను స్పష్టంగా చెప్పి ఆమెను బలవంతం చేయబోతే
ఎదురు తిరిగి కోపంతో మహిళ వారిద్దరినీ చిత్తకోట్టింది