Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : బీజేపీ మేనిఫెస్టో విడుదల.. వరాలు ఇవే!!
By: Tupaki Desk | 26 Nov 2020 2:30 PM GMTకొంచెం లేట్ గానైనా లేటెస్ట్ గా బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. గురువారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు మేరకు బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని.. గెలిస్తే గ్రేటర్ లో ఎల్.ఆర్ఎస్ రద్దు చేస్తామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ తో రూ.15వేల కోట్లు భారం పడుతుందని అన్నారు.
*బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ..
* వరద బాధితులకు రూ.25వేలు సాయం
* గ్రేటర్ పరిధిలో లక్ష మంది పేదలకు ఇళ్ల పంపిణీ
* జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
* ఓల్డ్ సిటీ ప్రతి డివిజన్ కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు
* జీహెచ్ ఎంసీ పరిధిలో 28వేల కొత్త నియామకాలు
* హైదరాబాద్ నలువైపులా డంపింగ్ యార్డులు
* బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టో
* సెలూన్లకు ఏటా రూ.15వేల వడ్డీ లేని రుణం
* హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు చేస్తాం
* పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాల తొలగింపు
* ప్రతి డివిజన్ కు నాలుగు స్మశాన వాటికలు
* జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా కరోనా టెస్టులు, వ్యాక్సిన్.
* కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా
* ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7వేల సాయం
* పాతబస్తీలో కరెంట్ చౌర్యానికి చెక్
* ఓల్డ్ సిటీ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ
* తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున వేడుక జరపడం లేదు
* బీజేపీ గెలిస్తే సెప్టెంబర్ 17 అధికారిక విమోచన దినోత్సవం
* ప్రతీ డివిజన్ లో గ్రీవెన్స్ సెల్
* హెల్త్ అడ్వైజరీ సెల్ ఏర్పాటు