Begin typing your search above and press return to search.
బ్లైండ్ బాబా వంగా భవిష్యవాణి.. 2021 డేంజర్
By: Tupaki Desk | 28 Dec 2020 12:30 AM GMT2020 సంవత్సరం ప్రపంచాన్నే టీట్వీంటీ ఆడేసింది. కరోనా మహమ్మారి ప్రబలి ప్రపంచాన్ని మొత్తం ఇంట్లో కూర్చుండబెట్టింది. కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. లక్షల మంది చనిపోయారు. అందరినీ భయపెట్టిన 2020 సంవత్సరాన్ని ఈ శతాబ్ధంలోనే ఎవరూ మరిచిపోరు. అయితే ఎన్నో ఆశలతో ప్రజలంతా 2021కు స్వాగతం పలుకుతున్నారు. కరోనా కల్లోలంలోనూ ఆనందంగా వెల్ కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.
అయితే రానున్న ఏడాది మరింత డేంజర్ అంటోంది బ్లైండ్ బాబా వంగా. ఆమె చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది.
అమెరికాపై సెప్టెంబర్ 11న ఉగ్రవాదుల దాడి జరుగుతుందని ముందే చెప్పి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ఈ బ్లైండ్ బాబా వంగా. 12 ఏళ్ల వయసులో కళ్లు కోల్పోయి భవిష్యవాణి చెబుతూ అవన్నీ నిజాలు చేస్తోంది. ఆమె చెప్పిన విషయాలన్నీ దాదాపుగా నిజం కావడంతో ఈమెకు మరింత పాపులారిటీ వచ్చింది.
2021లో క్యాన్సర్ అంతమవుతుందని బాబా వంగా భవిష్యవాణి తెలిపారు. ఇక అమెరికా 45 అధ్యక్షుడు వ్యాధికి గురవుతాడని చెప్పింది. అన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకింది.
ఇక యూరప్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులు రసాయనిక దాడులు చేస్తారని.. యూరప్ పతనం అవుతుందని బాబా తెలిపారు. చైనా దేశం ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకుంటుందని తెలిపింది. మూడు పెద్ద దేశాలు కలిసి అమెరికాకు షాకిస్తాయని తెలిపింది. చైనా - రష్యా - భారత్ కలిసే అవకాశం ఉందని అర్థం కావచ్చు.