Begin typing your search above and press return to search.
బీఎండబ్ల్యూ కొత్త యాడ్ అదిరిందిగా
By: Tupaki Desk | 26 Jan 2017 7:01 AM GMTఏ కాన్సెప్ట్ ని అయినా.. తమకు వీలుగా మలుచుకోవడంలో కార్పొరేట్ కంపెనీలను మించిన ట్యాలెంట్ మరొకరు చూపించడం చాలా కష్టం. ఇప్పుడు దేశవ్యాప్తంగా 68వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బీఎండబ్ల్యూ ఇచ్చిన కొత్త యాడ్ చూస్తే.. ఔరా అనిపించక మానదు.
బీఎండబ్ల్యూ అంటే జర్మన్ కి చెందిన కార్ల తయారీ సంస్థ అనే విషయం తెలిసిందే. కానీ ఇండియన్ రిపబ్లిక్ డే సందర్భంగా.. ఈ కంపెనీ ఇచ్చిన కొత్త ప్రకటన అదిరిపోయింది. తమ కంపెనీ తయారు చేసిన మూడు కార్లను వరుసగా ఒకదాని వెనక పార్క్ చేసి.. భారత జెండాలోని మూడు రంగులను ప్రతిబింబించేలా చేసింది ఈ సంస్థ. ఈ ఫోటోలో కింద కనిపిస్తున్న ఆకుపచ్చని కారు.. బీఎండబ్ల్యూకు చెందిన వింటేజ్ మోడల్. ఆ తర్వాత మధ్యలో కనిపిస్తున్న కారు.. 1980ల కాలం నాటికి చెందిన పాత మోడల్. పైన ఆరెంజ్ కలర్ లో ఉన్న కార్ లేటెస్ట్ ది.
ఈ మూడు కార్లతో భారత జాతీయ జెండా రంగులను ఆవిష్కరించేసి.. బీఎండబ్ల్యూ సంస్థ ఇండియాపై తన ప్రేమను చాటుకుంది. అఫ్ కోర్స్.. ఇందులో కమర్షియల్ యాంగిల్ ఉన్నా.. ఒక జర్మన్ సంస్థ భారత్ కు గౌరవం ఇవ్వడం అంటే అభినందించదగ్గ విషయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/