Begin typing your search above and press return to search.
చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన యువకుడు.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 22 Nov 2022 6:30 AM GMTఅస్సాంలో ఒక వ్యక్తి తన చిరకాల ప్రియురాలిని చివరి కోరికను తీర్చాడు. కానీ ఆమె మరణించాక ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకోవడం విషాదం నింపింది. ఆమె మరణం తర్వాత ప్రియురాలి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదే వైరల్ అయ్యింది.
బిటుపాన్ తమోలి ( 27), ప్రార్ధన కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా ప్రేమ వ్యవహారాన్ని ఇళ్లలో కూడా చెప్పారు. కుటుంబాలు చర్చల్లో మునిగిపోయారు. ఊహించని విధంగా ప్రియురాలు ప్రార్ధన అనారోగ్యానికి గురైంది. కొన్ని ఆస్పత్రిలో చికిత్స పొంది తాజాగా మరణించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు.
ప్రేయసి ఆస్పత్రిలో మరణించింది అనగానే పరిగెత్తుకొని వెళ్లి హత్తుకున్నాడు. ఆమెను పెళ్లాడతానంటూ ఇచ్చిన మాటను నెరవేరుస్తానంటూ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు అంగీకరించడంతో ఆమె పార్థీవ దేహానికి సింధూరం పెట్టి బరువెక్కిన గుండెతో పెళ్లి చేసుకున్నాడు.
ప్రియురాలి మరణాన్ని బిటుపాన్ తట్టుకోలేకపోయాడు. బిటుపాన్ తములి చనిపోయిన స్నేహితురాలు ప్రార్థనా నుదుటిపై చెంపలపై ముద్దు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తి "పెళ్లి" సమయంలో ఆమె మెడలో ఒక దండను మరియు మరొకటి తనపై వేసుకొని తాళి కట్టాడు..
బిటుపాన్ తన ప్రియురాలి పట్ల తనకున్న ప్రేమను హత్తుకునే ఏడుస్తూ జీవితాంతం మళ్లీ పెళ్లి చేసుకోనని లేదా మరెవరితోనూ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. వేడుకకు సంబంధించిన హృదయ విదారక వీడియో కాసేపటి తర్వాత యూట్యూబ్లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
చనిపోయిన వ్యక్తులను పెళ్లాడడం అనేది అస్సాంలో ఒక వింత.. దక్షిణాదిలో ఇలా చేసుకుంటారు. కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ‘ప్రేత కళ్యాణం’ ఆచారం ఉ:ది. "దక్షిణ కన్నడ సంప్రదాయాలకు అలవాటుపడని వారికి ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ ఇక్కడ ఇది తీవ్రమైన సంప్రదాయం" అని యూట్యూబర్ అన్నీ అరుణ్ ఈ వైరల్ అయిన ట్విట్టర్ థ్రెడ్లో రాశారు. "పిల్లల పుట్టుకలో మరణించిన వారికి, వారు సాధారణంగా బిడ్డ పుట్టిన సమయంలో మరణించిన మరొక బిడ్డతో వివాహం చేసుకుంటారు," అని ఆయన వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.