Begin typing your search above and press return to search.
అవి చూడాలా...ఇక్కడ రిజిస్ర్టేషన్ చేసుకొండి
By: Tupaki Desk | 18 May 2016 10:30 PM GMTపోర్న్ సైట్లు...గూగుల్ లో పిల్లల నుంచి పెద్దల వరకు తప్పకుండా వెతికే కేటగిరిలో తప్పకుండా ఉండే అంతర్జాల వేదికలు. పోర్న్ వెబ్ సైట్లతో సమాజంపై ఎంతగా ప్రభావం పడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్దా చిన్నా తేడా లేకుండా పచ్చి శృంగారాన్ని చూస్తూ ఎంజాయ్ చేసేస్తుండటంతో ఆ ప్రభావం వారి నడవడికపై సైతం పడుతోంది. దీంతో తలపట్టుకుంటున్న పెద్దలు కొత్త పరిష్కారం కనిపెట్టారు.
అగ్రరాజ్యమైన బ్రిటన్ లో పిల్లలు అశ్లీలానికి బానిస అయిపోయారని గుర్తించి దానికి అడ్డుకట్ట వేసేందుకు గతంలో పలు నిబంధనలు విధించారు. అయినప్పటికీ ఇష్టారాజ్యంగా సాగిపోతుండటంతో తాజాగా కొత్త నిబంధనను తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం బూతు సైట్ చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆ వెబ్ సైట్ లో తమ వయసును నిర్దారించుకోవాలి. అది కూడా ఆషామాషీగా చెప్తే సరిపోదు. వారి క్రెడిట్ కార్డు వివరాలను చెప్తే దాన్ని సరిచూసుకొని సదరు ఔత్సాహికుల వయసును తేల్చుతారట. ఈ నిబంధన గతంలో తాగా లైట్ తీసుకోవద్దని పక్కాగా అమలుచేయాలని బ్రిటన్ సర్కారు ఆదేశించింది.
ఇంతకీ ఇంతగా నొక్కిచెప్పాడం వెనక కారణం ఏంటనుకుంటున్నారా....ఇటీవల బ్రిటన్ రాణిగారు నిర్వహించిన సమీక్షలో డిజిటల్ ఎకానమీ అనే అంశంలో భాగంగా ఆమె ఈ విషయం చెప్పారు. రాణిగారు తలచుకుంటే బ్రిటన్‌లో మార్పులు రాకుండా ఉంటాయా చెప్పండి. అందుకే వెంటనే రూల్స్ తెచ్చేశారు.